సమ్మర్ వచ్చిందంటే చాలు ప్రతి ఒక్కరూ భయపడిపోతూ ఉంటారు. సమ్మర్ లో ఎక్కువ వేడి ఉండటం వల్ల తలనొప్పి ఎక్కువగా వస్తుంది. తీరిక లేకుండా పనుల్లో బిజీబిజీగా గడపడం, పని ఒత్తిడి, ఆందోళన శరీరానికి పడని ఆహారం తిన్న తలనొప్పి రావడం సహజం. ఈ హిట్ సమ్మర్ సీజన్లో డిహైడ్రేషన్, అసౌకర్యం కారణంగా చాలామందిని తలనొప్పి వేధిస్తుంది. అయితే ఈ సమస్యకు వెంటనే మాత్రలు వేసుకోవడం మంచిది కాదు. పెయిన్ కిల్లర్స్ తో దుష్ప్రభావాలు ఉంటాయి. దీనివల్ల మొత్తం ఆరోగ్యం దెబ్బ తినవచ్చు.

 వేసవిలో చాలామందికి తరచూ తలనొప్పి వస్తుంది. అయితే, దీనిని ట్రిగర్ చేసే అంశాలు ఏంటో తెలిసై, నివారణ ఈజీ అవుతుంది. అందుకే సమ్మర్ ఎక్కువగా వచ్చే తలనొప్పికి గల కారణాలు ఏమిటో జాగ్రత్తగా గ్రహించినట్లయితే... సమ్మర్ లో ఎక్కువగా డీహైడ్రేషన్ వల్ల తలనొప్పి వచ్చా అవకాశం ఎక్కువగా ఉంటుంది. దీనిని తగ్గించుకోవడానికి హైడ్రేట్ గా ఉండాలి. ఎక్కువ చమట రావడం, ప్లూయిడ్స్ బయటకు వెళ్లడం వల్ల కూడా తలనొప్పి వస్తుంది. నేరుగా సన్లైట్ పడడం వల్ల కూడా తలనొప్పి వస్తుంది. హిట్ రిలేటెడ్ గా తలనొప్పి వస్తుంది. రక్తంలో షుగర్ లెవెల్స్ డ్రాప్ అయినప్పుడు కూడా తలనొప్పి వస్తుంది.

ఇలా అనేక కారణాలవల్ల తలనొప్పి ఎక్కువగా వస్తుంది. రిలాక్స్ టెక్నిక్స్ శ్వాస వ్యాయామాలు, ధ్యానం కదలికలు చేయించడం అదే పనిగా నగలడం, చేతి గోళ్లు, పెదవులు కొరకడం వల్ల తలనొప్పి రావచ్చు. అందుకే వాటి జోలికి వెళ్ళకూడదు. కరకరలాడే ఆహారాలను తినకపోవడం మంచిది. ఒకవేళ తిన్న, మిథమ్ గానే తినాలి. కంప్యూటర్ వర్క్ చేసేవారు ఆంటీ గ్లేర్ స్క్రీన్స్ వాడటం, డేలైట్-స్పెక్ట్రమ్ ఫ్లోరోసెంట్ జబ్బులను ఉపయోగించడం మంచిది. సమ్మర్ లో వేడి వల్ల నిద్ర సమస్యలు వస్తాయి. వీటి వల్ల కూడా తలనొప్పి వచ్చా అవకాశం ఉంటుంది. సైనిస్ సమస్య ఉన్నవారికి దుమ్ము, కాలుష్యం... సమ్మర్ లో గాలి వల్ల కూడా తలనొప్పి వస్తుంది. వేడి ఎక్కువగా ఉండడం వల్ల కొందరు కెఫిన్ తీసుకోవడం తగ్గిస్తారు.

మరింత సమాచారం తెలుసుకోండి: