ప్రజెంట్ ఉన్న జనరేషన్ కిచెన్ వయసులోని తల్లి చుట్టూ సమస్య ఎదురవుతుంది . చిన్న పెద్ద నీ తేడా లేకుండా ప్రతి వారికిని ఇది వేధిస్తుంది . పుట్టి పుట్టని పిల్లల్లో కూడా ఈ సమస్య ఎదురవుతుంది . దీనికి కారణం మనం తినే ఆహారం . మనం తినే ఆహారంలో కనుక కొన్ని మార్పులు చేసుకుంటే దీనికి చెక్ పెట్టవచ్చు . 20 నుంచి 30 ఏళ్ల మధ్య వయసు ఉన్నవారిలో జుట్టు తెల్లబడడానికి జీవన శైలి మరియు పరమైన అంశాలే ప్రధాన కారణాలుగా తెలుస్తున్నాయి . కానీ ఈ సమస్యలకు ప్రకృతి నుంచి పరిష్కారం పొందవచ్చు . 

ఇప్పుడు చెప్పబోయే చిట్కాలతో వీటికి పెట్టండి . ఆమ్లా లో ఉంటే విటమిన్ సి మరియు యాంటీ ఆక్సిడెంట్లు చుట్టుకు అవసరమైన పోషకాలను అందిస్తాయి . ఇది మెలోనిన్ ఉత్పత్తిని పెంచుతుంది . అదేవిధంగా అతి త్వరగా జుట్టు సహజంగా నల్లగా మారుతుంది . మీరు ఆమ్లా జ్యూస్ తాగడం లేదా తలపై ఆమ్లా నూనె మర్దన చేయడం వల్ల మంచి ఫలితాలను చూస్తారు . ఇక కరివేపాకు మరియు కొబ్బరి నూనెను ఉపయోగించి కూడా తెల్ల జుట్టును నల్లగా మార్చుకోవచ్చు . ఇది దశాబ్దాలుగా ఉపయోగిస్తున్న ఇంటి చిట్కా . కరివేపాకు జుట్టుకు బలం ఇచ్చి పెగ్మెంటేషన్ను తొలగిస్తుంది .

దీనిని కొబ్బరి నూనెలో మరిగించి తలపై అప్లై చేయడం వల్ల మంచి ఫలితాలు కనిపిస్తాయి . ఉల్లిపాయలో ఉండే కేటాలిస్ అనే ఎంజాయ్ హెయిర్ ఫాలికల్స్ లో హైడ్రోజన్ పెర్కోడైడ్ ను తొలగించు జుట్టు రంగును కాపాడుతాయి . అదే విధంగా కొబ్బరి నూనె మరియు నిమ్మరసంతో కూడా తల జుట్టును నల్లగా మార్చుకోవచ్చు . నిమ్మ లో ఉండే సెట్రిక్ ఆసిడ్ స్కాల్స్ ను శుభ్రపరచడం ద్వారా పెగ్మెంటేషన్ను మెరుగుపరుస్తుంది . కొబ్బరి నూనెతో కలిపి నెమ్మదిగా మసాజ్ చేసుకోవడం వల్ల మంచి ఫలితాలను చూడవచ్చు . మరి ఇంకెందుకు ఆలస్యం తల్లిదండ్రుతో భావిస్తున్న వారు ఈ చిట్కాలను ఫాలో అయ్యి మెరిసే నల్ల జుట్టుని మీ సొంతం చేసుకోండి .

మరింత సమాచారం తెలుసుకోండి: