ఎముకలకు హాని చేసే కొన్ని ఆహారాలు తీసుకోవడానికి ఆరోగ్యానికి ఊహించని స్థాయిలో నష్టం కలుగుతుంది. చక్కెర, ప్రాసెస్ చేసిన ఆహారాలు, అధిక ఉప్పు, కెఫిన్ అధికంగా ఉండే ఆహారాలు తీసుకోవడానికి ఆరోగ్యానికి తీవ్ర స్థాయిలో నష్టం చేకూర్చుతాయి. ఈ ఆహారాలు కాల్షియం శోషణకు ఆటంకం కలిగించి, ఎముకల ఆరోగ్యానికి చేటు చేస్తాయని చెప్పవచ్చు. చక్కెర, ప్రాసెస్ చేసిన ఆహారాలు తీసుకుంటే ఆరోగ్యానికి నష్టం కలుగుతుంది.

ఈ ఆహారాలు ఎముకల సాంద్రతను తగ్గించడంతో పాటు  ఎముకలకు హాని కలిగించే ఛాన్స్ అయితే ఉంటుంది.  అధిక ఉప్పు ఉన్న ఆహారాలు తీసుకోవడం ద్వారా  శరీరంలో కాల్షియం స్థాయిలు తగ్గే ఛాన్స్ అయితే ఉంటుంది.  కెఫిన్ అధికంగా ఉండే ఆహారాలు  కాల్షియం శోషణను అడ్డుకోవడంతో పాటు ఫలితంగా  ఎముకల ఆరోగ్యం సైతం దెబ్బ తింటుంది.  అతిగా మద్యం సేవించడం ఎముకల నష్టానికి  దారి  తీస్తుంది.

 పాలకూర, గోధుమ ఊక, చిక్కుళ్ళు వంటి వాటిలో కాల్షియం శోషణకు ఆటంకం కలిగించే పదార్థాలు ఉంటాయనే సంగతి తెలిసిందే. ఈ ఆహారాలను  పరిమితంగా తీసుకుంటే మంచిది.  ఎముకలకు సంబంధించిన సమస్యలతో బాధపడుతుంటే, ఈ ఆహారాలకు దూరంగా ఉండటం ద్వారా భవిష్యత్తులో కొత్త సమస్యలు రాకుండా మనల్ని మనం రక్షించుకునే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు.  

మీ ఆహారంలో తగినంత కాల్షియం, విటమిన్ డి, ఇతర పోషకాలను చేర్చుకోవడం ద్వారా మీ ఎముకలను బలోపేతం చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది.  క్యాల్షియం అధికంగా ల‌భించే ఆహారాలు   తీసుకోవడం  ద్వారా భవిష్యత్తులో  కొత్త ఆరోగ్య సమస్యలు రాకుండా మనల్ని మనం రక్షించుకునే ఛాన్స్ అయితే ఉంటుంది.  ఎముకలు  బలంగా ఉంటే  ఏ పని అయినా సులువుగా చేయగలమని చెప్పవచ్చు.



వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: