ప్రస్తుతం శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ బాలీవుడ్లో పలు చిత్రాలు చేస్తూ బిజీగా ఉంటోంది .కానీ ఇంతవరకు ఈమెకు ఒక సక్సెస్ కూడా రాలేదని చెప్పవచ్చు. అయినప్పటికీ తన ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకోవడానికి బికినీ ట్రీట్ ,గ్లామర్ డోస్ పెంచడం వంటివి తరచూ చేస్తూనే ఉంటోంది. ఇటీవల మాల్దీవ్ నుంచి బికినీ ట్రీట్ అందించిన ఈ ముద్దుగుమ్మ ఇంతలోనే మరొక కొత్త రూపంలో ప్రత్యక్షమై అందరికి షాకిస్తోంది. ఈసారి హాట్ వైట్ బాడీ డ్రెస్సులు మ్యాచింగ్ బ్లేజర్లు జాన్వీ కపూర్ అందాలు కుర్రకారులను కట్టిపడేసేలా చేస్తున్నాయి.ముఖ్యంగా వైట్ అండ్ వైట్ లో జాన్వీ లుక్స్ మొదలు పోగొట్టేలా ఉన్నాయని అభిమానుల సైతం కామెంట్స్ చేస్తున్నారు. ఈ కొత్త లుక్ లో చూస్తుంటే ఈమెకు అవకాశాల కోసమే ఇదంతా చేస్తోందని పలువురు నెటిజన్లు సైతం కామెంట్లు చేస్తున్నారు. రోజు రోజుకి జాన్వీ కపూర్ దిగజారిపోయి తన అందాలను చూపిస్తోంది అంటూ మరి కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. ఇటీవల కాలంలో ఎక్కువగా స్నేహితులతో షికార్లు వంటివి చేస్తూ ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. గతంలో మహారాష్ట్ర మాజీమంత్రి సుశీల్ కుమార్ షిండే మనవడు శిఖర్ పహరియా తో జాన్వీ కపూర్ చాలా సన్నిహితంగా కనిపించినట్లు వార్తలు వినిపించాయి. అయితే ఆ తర్వాత వీరిద్దరూ విడిపోయారని సమాచారం.జాన్వీ కపూర్ కెరియర్ విషయానికి వస్తే ఇప్పటివరకు కెరియర్ పరంగా సినిమాలలో నటించిన పెద్దగా కలిసి రాలేదు. కానీ తెలుగులో మాత్రం ఎంట్రీ ఇవ్వాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తోంది ఈ ముద్దుగుమ్మ ముఖ్యంగా ఈమె తండ్రి బోని కపూర్ నిర్మాతగా ఉన్నప్పటికీ స్వయంగా తానే ఇండస్ట్రీలో ఎదగాలని పలు ప్రయత్నాలు చేస్తూనే ఉంటోంది. ఇక 2023లో ఈమె చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా జాన్వీ కపూర్ తన అందాలతో ప్రతిరోజు కుర్రకారులకు మాత్రం నిద్ర లేకుండా చేస్తోందని ఈమె ఫోటోలు చూస్తే అర్థమవుతొంది.

మరింత సమాచారం తెలుసుకోండి: