యూట్యూబ్ వీడియోల ద్వారా అద్భుతమైన గుర్తింపును సంపాదించుకొని ఆ తరువాత బిగ్ బాస్ తెలుగు షో లో అవకాశాన్ని దక్కించుకొని ప్రస్తుతం వరుస సినిమా లలో అవకాశాలను దక్కించుకుంటున్న అలేఖ్య హారిక గురించి ప్రత్యేకంగా తెలుగు సింక్ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కొన్ని రోజుల క్రితమే ఈ బ్యూటీ నాగ శౌర్య హీరో గా రీతు వర్మ హీరోయిన్ గా రూపొందిన వరుడు కావలెను సినిమాలో ఒక మంచి పాత్రలో నటించి ప్రేక్షకులను అలరించింది. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర పర్వాలేదు అనే రేంజ్ విజయం సాధించడంతో ఈ మూవీ ద్వారా అలేఖ్య కు కూడా మంచి క్రేజ్ లభించింది. 

యూట్యూబ్ వీడియోల ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకొని ... బిగ్ బాస్ షో ద్వారా ఎంతో మంది బుల్లి తెర అభిమానుల మనసు దోచుకుని ... ప్రస్తుతం సినిమాలలో అవకాశాలను దక్కించుకుంటూ ఫుల్ జోష్ లో కెరీర్ ను ముందుకు సాగిస్తున్న ఈ బ్యూటీ ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ వస్తుంది. అందులో భాగంగా కొన్ని రోజుల క్రితమే అలేఖ్య బ్లూ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ లో వెరీ హాట్ లుక్ లో ఉన్న డ్రెస్ ను వేసుకొని ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. 

ఈ ఫోటోలు సోషల్ మీడియాలో అదిరిపోయే రేంజ్ లో వైరల్ అవుతున్నాయి. తాజాగా కూడా అలేఖ్య తన సోషల్ మీడియా అకౌంట్ లో అదిరిపోయే హాట్ లుక్ లో ఉన్న బ్లాక్ కలర్ టైట్ డ్రెస్ వేసుకొని తన ఏద అందాలు ఫోకస్ అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం అలేఖ్య కు సంబంధించిన ఈ వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: