సూర్య సతీమణి ప్రధాన పాత్రలో నటించిన 'పొన్మగల్ వందాల్` సినిమాని  ఓటీటీ కి అమ్ముకోవడంతో సూర్య నటించిన 'ఆకాశం నీ హద్దురా ' సినిమా విడుదల ని అడ్డుకుంటామని డిస్టిబ్యూటర్లూ, ఎగ్జిబ్యూటర్లూ అంటున్నారు..