కిశోర్ తిరుమల దర్శకత్వంలో ఆడాళ్ళు మీకు జోహార్లు అనే సినిమా ను చేయబోతున్నాడు శర్వా.. గతంలోనే ఈ సినిమా ను వెంకటేష్ చేయాల్సి ఉండగా ఎందుకో వర్క్ అవుట్ కాలేదు.. కానీ కిషోర్ శర్వానంద్ ని ఒప్పించి ఈ సినిమా ని తిరిగి పట్టాలెక్కిస్తున్నాడు.. ఉన్నది ఒక్కటే జిందగీ సినిమా నిరాశపరచడంతో రెడ్ పైనే కిషోర్ ఆశలు పెట్టుకున్నాడు.. ఆ సినిమా రిలీజ్ కాకుండానే శర్వా తో సినిమా ని మొదలుపెడుతున్నారు.. ఈ నేపథ్యంలో ఇద్దరికి ఇది కావాల్సిన హిట్.. ఇక రష్మీకి ఫుల్ హిట్ జోష్ లో ఉన్న నేపథ్యంలో మీడియం రేంజ్ హీరో తో సినెమా చేయడానికి ఒప్పుకుంటుందా చూడాలి..