వైష్ణవ్ తేజ్ హీరో గా నటించిన ఉప్పెన సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తున్న విషయం తెలిసిందే.. సుకుమార్ దగ్గర పనిచేసిన బుచ్చిబాబు దర్శకుడు ఆ మధ్య OTT నుంచి ఎన్ని ఆఫర్లు వచ్చినా ఎక్కడ తగ్గకుండా థియేటర్లలో రిలీజ్ చేయాలని వెయిట్ చేశారు.. ఆ నిరీక్షణ కి ప్రతిఫలం దక్కింది. ఎక్కడా చూసినా ఉప్పెన మాయే కనిపిస్తుంది..