నందమూరి తారకరామారావు మొదట నాటక రంగ ప్రవేశం చేసి, ఆ తర్వాత పల్లెటూరు పిల్ల సినిమా ద్వారా హీరోగా ఎంట్రీ ఇచ్చారు. తరువాత 1961లో విడుదలైన సీతారామ కళ్యాణం చిత్రం ద్వారా దర్శకుడిగా సినీ రంగ ప్రవేశం చేశారు.