RRR సినిమా పూర్తయిన వెంటనే రాజమౌళి రామ్ చరణ్ తోనే మగధీర-2 సినిమా చేస్తాడనే వినిపిస్తుండగా.. కాని నెటిజన్లు మాత్రం మహేష్ బాబు తో ఒక సినిమా చేసిన తర్వాత రామ్ చరణ్ తో మగధీర-2 చేస్తాడని వార్తలు వినిపిస్తున్నాయి. ఇందుకోసం రామ్ చరణ్ తో ముందుగా చెప్పి ఉంచారట. అయితే దీనికి సంబంధించి ఏదైనా అధికార ప్రకటన వస్తుందేమో వేచిచూడాల్సిందే.