తెలుగు చిత్రసీమలో వారసత్వపు హీరోల హవా కొనసాగుతున్న నేపథ్యంలో అక్కినేని నాగార్జున వారసుడిగా అక్కినేని నాగ చైతన్య ‘జోష్’ చిత్రంతో ఎంట్రీ ఇచ్చాడు. అయితే మొదటి చిత్రం పెద్దగా విజయవంతం కాలేదు..తర్వత వచ్చిన ‘ఏం మాయ చేశావే’ చిత్రం సూపర్ డూపర్ హిట్