కలెక్షన్ కింగ్ మోహన్ బాబు సినిమాలలో హీరోగా, ప్రతినాయకుడిగా, విద్యా సంస్థలకు అధిపతిగా ఇలా అనేక రంగాలలో తనదైన శైలిలో మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు,  ఇది ఇలా ఉంటే  మోహన్ బాబు తాజాగా నటించిన సినిమా ఆఫ్ ఇండియా,  ఈ సినిమా ఫిబ్రవరి 28 వ తేదీన థియేటర్ లలో విడుదల కాబోతుంది. ఈ సినిమాను మొదట ఓటిటి  కోసం తెరకెక్కించారు,  కాకపోతే ఈ సినిమా థియేటర్ లలో విడుదల కాబోతుంది, సన్ ఆఫ్ ఇండియా సినిమా రన్ టైమ్ ఒక గంట 29 నిమిషాలు మాత్రమే.  ఈ సినిమాలు లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ 24 ప్రేమ్స్ ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మించింది, ఈ సినిమాకు డైమండ్ రత్నబాబు దర్శకత్వం వహించాడు, ఇది ఇలా ఉంటే రేపు విడుదల కాబోతున్న సన్ ఆఫ్ ఇండియా సినిమా పై సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోల్స్ వస్తున్నాయి. ఫిబ్రవరి 18 వ తేదీన విడుదలకు సిద్ధంగా ఉన్న సన్ ఆఫ్ ఇండియా సినిమాకు హైదరాబాద్ ఏ ఎం బి థియేటర్ లో కేవలం రెండు టికెట్లు మాత్రమే బుక్ అయ్యాయి, అని ఓ రేంజ్ లో మీమ్స్ చేస్తూ ట్రోల్ చేస్తున్నారు.

  అది మాత్రమే కాకుండా సెన్సేషనల్ డే వన్ కలెక్షన్స్ మొదటి రోజు రూ 480 గ్రాస్ వచ్చిందంటూ పోస్టులు కూడా పెడుతున్నారు,  రేపటి నుండి మాస్ జాతర అంటూ ఈ పోస్టులు పెడుతున్నారు.  ఇలా మోహన్ బాబు ప్రధాన పాత్రలో తెరకెక్కిన సన్ ఆఫ్ ఇండియా సినిమాను సోషల్ మీడియా వేదికగా విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు,  ఇది ఇలా ఉంటే తాజాగా మోహన్ బాబును ట్రోల్స్ చేస్తున్న వారిపై చాలా ఘాటుగా స్పందించాడు. ఇది ఇలా ఉంటే మోహన్ బాబు కొంత కాలం క్రితం సూర్య హీరోగా తెరకెక్కిన ఆకాశమే నీ హద్దురా సినిమాలో ప్రధాన పాత్రలో నటించాడు,  ఈ సినిమా మంచి విజయం సాధించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: