అందాల యాంకర్ అనసూయ గురించి తెలుగు సినీ ప్రేమికులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. యాంకర్ గా కెరియర్ ను మొదలు పెట్టిన అనసూయ ప్రస్తుతం ఇటు యాంకర్ గా, అటు సినిమా లతో ఫుల్ బిజీగా సమయాన్ని గడుపుతోంది. ఈటీవీ లో ప్రసారం అయిన జబర్దస్త్ కార్యక్రమం ద్వారా బుల్లితెర అభిమానుల మనసులు దోచుకున్న ఈ ముద్దుగుమ్మ ,ఆ తర్వాత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది.  సినిమాల్లో కూడా అనసూయ కు మంచి పాత్రలు లభించడం,  అలాగే ఈ ముద్దుగుమ్మ నటించిన సినిమాలు కూడా మంచి విజయం సాధించడంతో ప్రస్తుతం అనసూయ యాంకరింగ్ మరియు మూవీ లతో ఫుల్ బి జీగా కెరియర్ ను కొనసాగిస్తోంది.

 అనసూయ రంగస్థలం మూవీ లోని రంగమ్మత్త పాత్రతోను,  పుష్ప సినిమా లోని దాక్షాయని పాత్ర తో నటిగా మంచి మార్కులు దక్కించుకుంది.  అలాగే అనసూయ కొన్ని సినిమాలలో విలన్ పాత్రలలో కూడా నటించి మెప్పించింది.  ఇది ఇలా ఉంటే సినిమా లతో ఫుల్ బిజీగా ఉన్నప్పటికీ అనసూయ సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. అలాగే సోషల్ మీడియా ద్వారా అనసూయ ఎప్పటికప్పుడు స్పందిస్తూ తనను ట్రోల్ చేసే వారికి గట్టి కౌంటర్ ను కూడా ఇస్తూ ఉంటుంది.  

ఇది ఇలా ఉంటే అప్పుడప్పుడు అనసూయ తన హాట్ హాట్ ఫోటోలను కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటుంది. తాజాగా అనసూయ తన ఇన్ స్టా లో కొన్ని పిక్స్ ని పోస్ట్ చేసింది.  ఈ పిక్స్ లో అనసూయ యెల్లో కలర్ సారీ కట్టుకొని , స్లీవ్ లెస్ బ్లౌజ్ ను ధరించి తన నడుము అందాలు ఫోకస్ అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది.  ప్రస్తుత అనసూయకు సంబంధించిన ఈ ఫోటోలు నెటింట్లో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: