సిద్దు జొన్నలగడ్డ , అనుపమ పరమేశ్వరన్ హీరో , హీరోయిన్ లుగా మల్లిక్ రామ్ దర్శకత్వం లో రూపొందిన "టిల్లు స్క్వేర్" మూవీ మార్చి 29 తేదీన థియేటర్ లలో విడుదల అయిన విషయం మన అందరికీ తెలిసిందే. ఇందులో నేహా శెట్టి గెస్ట్ రోల్ లో నటించగా ... సూర్య దేవర నాగ వంశీ ఈ మూవీ ని నిర్మించాడు. ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాకు సంబంధించిన 5 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ కంప్లీట్ అయ్యింది. అందులో భాగంగా ఈ మూవీ కి రోజు వారిగా ప్రపంచ వ్యాప్తంగా ఏ రేంజ్ కలెక్షన్ లు దక్కాయి అనే వివరాలను తెలుసుకుందాం.

మూవీ కి మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా 14.30 కోట్ల షేర్ ... 23.70 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు దక్కాయి.

మూవీ కి 2 వ రోజు ప్రపంచ వ్యాప్తంగా 10.81 కోట్ల షేర్ ... 18.90 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు దక్కాయి.

మూవీ కి 3 వ రోజు ప్రపంచ వ్యాప్తంగా 9.74 కోట్ల షేర్ ... 17.15 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు దక్కాయి.

మూవీ కి 4 రోజు ప్రపంచ వ్యాప్తంగా 5.46 కోట్ల షేర్ ... 10.25 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు దక్కాయి.

మూవీ కి 5 రోజు ప్రపంచ వ్యాప్తంగా 3.70 కోట్ల షేర్ ... 6.25 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు దక్కాయి.

ఇక ఈ మూవీ కి 5 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ కంప్లీట్ అయ్యే సరికి ప్రపంచ వ్యాప్తంగా 44.01 కోట్ల షేర్ ... 76.25 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు దక్కాయి.

మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా 27 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ జరగగా ... ఈ మూవీ 28 కోట్ల టార్గెట్ తో బాక్స్ ఆఫీస్ బరిలోకి దిగింది. ఇకపోతే ఇప్పటికే ఈ సినిమా 5 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ కంప్లీట్ అయ్యే సరికి బ్రేక్ ఈవెన్ ఫార్ములా ను కంప్లీట్ చేసుకుని 16.01 కోట్ల లాభాలను వరల్డ్ వైడ్ గా అందుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Sj