- ( టాలీవుడ్‌ - ఇండియా హెరాల్డ్ ) . . .

వరస విజయాలతో ఫుల్ జోష్ మీద నట‌సింహం బాలయ్య .. వీర సింహారెడ్డి భగవంత్‌ కేసరి డాకు మహారాజ్ తో హ్యాట్రిక్ విజయాలు అందుకున్నారు .. ప్రస్తుతం అఖండ 2 సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు .. ఈ సినిమా తర్వాత గోపీచంద్ మలినేని తో మరో సినిమా చేయబోతున్నాడు .. ఈ సినిమాను వచ్చే జూన్లో మొదలు కాబోతుందని ఇప్పటికే డైరెక్టర్ గోపీచంద్ ప్రకటించారు .. అయితే ఎప్పుడు ఈ సినిమాకి అన్ని సెట్ అయ్యాయి కానీ నిర్మాత ఎవరు అనేదానిపై ఇంకా ఎలాంటి క్లారిటీ రాలేదు .. ప్రధానంగా టాలీవుడ్ లో ముగ్గురి పేర్లు గట్టిగా వినిపిస్తున్నాయి .. వృద్ధి సినిమాస్ తో ఎంట్రీ ఇచ్చిన సతీష్ కిలారు పేరు ఎక్కువ గా బాలయ్య , గోపీచంద్ సినిమా విషయం లో వినిపిస్తుంది ..


ఈయన ప్రస్తుతం రామ్ చ‌రణ్ , బుచ్చిబాబు కాంబోలో వస్తున్న పెద్ది సినిమా కు నిర్మాతగా ఉన్నారు .. అలాగే షైన్ స్క్రీన్ అధినేత సాహు గారపాటి పేరు కూడా గట్టి గా వినిపిస్తుంది .. బాలకృష్ణ తో ఈయన భగవంత్‌ కేసరి సినిమా ను చేసి హిట్‌ అందుకున్నారు .. అలాగే వీరితో పాటు సుధాకర్ చెరుకూరి పేరు కూడా ఈ లిస్టులో కి వచ్చింది .. నాని తో దసరా సినిమా చేసి మంచి విజయం అందుకున్నారు . సాహు గారపాటి , సుధాకర్ చెరుకూరి తో గతంలో బాలయ్య సినిమాలు చేశారు. movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ తో మిక్స్ అయిన వృద్ధి సినిమాస్ పేరు ఎక్కువగా ప్రచారంలో ఉంది. మైత్రి తో బాలయ్య కు గోపీచంద్ కు మంచి సంబంధాలు ఉన్నాయి .. ఇప్పుడు ఈ క్రమంలోనే వృద్ధికి ఓకే చెబుతారా లేదంటే మిగతా వారిలో ఎవరుతో ఆయన మూవీ చేస్తారా అనేది ఇప్పుడు ఆసక్తి గా మారింది ..

మరింత సమాచారం తెలుసుకోండి: