
అనసూయ తన అందం, అభినయంతో ఫ్యాన్సులో ఒక సపరేటు ఫ్యాన్ బేస్ ఏర్పరచకుంది. తాజాగా అనసూయ గ్రీన్ కాస్ట్యూమ్స్ తో పింక్ టై వేసుకుని చాలా స్టైలిష్ గా ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. అనసూయ నడుము అందాలతో పాటు తన థైస్ అందాలను కూడా హైలెట్ చేస్తూ పలు రకాల ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. ఒక్కో ఫోటోలలో అనసూయ మరింత గ్లామర్ గా కనిపిస్తూ కుర్ర హీరోయిన్లకు దీటుగా తన ఫోటోలను షేర్ చేస్తున్నట్లు కనిపిస్తోందని పలువురు నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. పొట్టి స్కర్ట్, స్లీవ్ లెస్ దుస్తులలో అనసూయ ఇచ్చిన ఫోజులు ఫోటోలకే హైలైట్ గా నిలుస్తున్నాయి. ముఖ్యంగా అనసూయ బాడీ లాంగ్వేజ్ తో మరింత గా ఆకట్టుకునేలా కనిపిస్తోంది.
ఇక ఈ ఫోటోలు చూసిన అభిమానులు అయితే నెవ్వర్ బిఫోర్ అనసూయ గ్లామర్ షో అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. ఈమె అందానికి ఫిదా అవుతున్నామంటూ లవ్ ఎమోజీలతో ఫైర్ ఎమోజీలతో కామెంట్స్ చేస్తున్నారు.. అనసూయ ఒక్కో ఫోటోలను ఒక్కో ఎక్స్ప్రెస్ తో చాలా ఎలివేట్ చేసేలా కనిపిస్తోంది. సింపుల్ మేకప్ తో అల్ట్రా స్టైలిష్ గా కనిపిస్తున్న అనసూయ మరొకసారి ట్రెండింగ్లో నిలిచేలా కనిపిస్తోంది. ప్రస్తుతం అనసూయ ఫ్లాష్ బ్యాక్, వోల్ఫ్ అనే చిత్రాలలో నటిస్తోందట.