టాలీవుడ్ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన సినిమా జనాలను ఆకట్టుకునే విధంగా ఉంటాయి. అలాగే మన మెగాస్టార్ 157 సినిమా అనిల్ రావిపూడి డైరెక్షన్లో తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. వీళ్ళిద్దరి కాంబినేషన్లో సినిమా అంటే ఎంత హాయ్  ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయని చెప్పుకోవాలి త్వరలోనే షూటింగ్ మొదలవబోతోంది .ఈ చిత్రం షూట్ కంటే ముందే రిలీజ్ కన్ఫామ్ చేశారు. 2026 సంక్రాంతికి రిలీజ్ చేస్తామంటూ ప్రకటించారు. అనిల్ రావిపూడి కి సంక్రాంతికి సినిమాలు కలిసి వస్తుందని జనాల్లో ఒక టాక్.. అలాగే తాజాగా చిరంజీవి కూడా అనిల్ తో కలవడం సంక్రాంతికి ఈ చిత్రం రిలీజ్ అవుతుందనే ప్రేక్షకుల్లో ఒక నమ్మకం ఉంది .


అది అలా ఉంటే అదే సీజన్ కు కూడా నందమూరి హీరో 'యంగ్ టైగర్ ఎన్టీఆర్' ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కబోతున్న' డ్రాగన్' సినిమా కూడా రిలీజ్ కన్ఫామ్ చేశారు. డ్రాగన్ కూడా జనవరిలో రిలీజ్ అవుతుందని చెప్పవచ్చు. బాక్సాఫీస్ వద్ద మెగాస్టార్ వర్సెస్ యంగ్ టైగర్ వార్ హరా హోరీగా ఉండవచ్చు. అయితే మెగాస్టార్, యంగ్ టైగర్ లు ఇలా తలపడడం ఇది రెండవసారి గతం లో 2002 లో ఇద్దరూ హీరోలుగా నటించిన సినిమాలు సంక్రాంతి సీజన్ లోనే రిలీజ్ అయ్యాయి. చిరంజీవి హీరోగా నటించిన 'ఇంద్ర' సినిమా కంటే ఐదు రోజుల ముందు ఎన్టీఆర్ నటించిన' అల్లరి రాముడు' రిలీజ్ ను చేశారు. ఈ రెండు సినిమాలకు ఒక్కరే డైరెక్టర్ అతడే బి. గోపాల్ సాధారణంగా రెండు సినిమాలకు ఒకే డైరెక్టర్ అవడంతో రెండు సినిమాలను కొన్ని పరిస్థితుల కారణంగా ఒకసారి రిలీజ్ చేయవలసి వచ్చింది. చిరు, తారక్ మధ్య తొలిసారి  ఓ రేంజ్ లో యుద్ధమే జరిగిందని చెప్పవచ్చు .ఆ టైంలో చిరంజీవిదే పై చేయి అయ్యింది. అప్పట్లో' ఇంద్ర' సినిమా పెద్ద విజయం సాధించిన సంగతి మనకు తెలిసిందే.

 

సినిమా చిరంజీవి కెరియర్లో ఒక పెద్ద విజయమే అని చెప్పవచ్చు. 'అల్లరి రాముడు' మాత్రం బిలో యావరేజ్ గా ఆడింది. కానీ నేడు పరిస్థితి వేరు 2026 లో బిగ్ వార్ తప్పదు. ఎన్టీఆర్ పాన్ ఇండియా హీరో చిరంజీవి యంగ్ టైగర్ కు గట్టి పోటీని ఇస్తాడా కానీ మెగాస్టార్ సినిమా బ్లాక్ బస్టర్ అయితే మెగా దూకుడు మామూలుగా ఉండదు. దీంతో రెండు శతాబ్దాల తర్వాత మళ్లీ చిరు, తారక్ మధ్య బాక్సాఫీస్ వద్ద వార్ షురూ అవుతుంది. ఈ వార్ ఎలా ఉండబోతుందో వెయిట్ చేద్దాం.

మరింత సమాచారం తెలుసుకోండి: