
సోషల్ మీడియాలో ఇప్పుడు లావణ్య త్రిపాఠి ప్రెగ్నెన్సీ వార్త ఎంత హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుందో అందరికీ తెలిసిందే . మరీ ముఖ్యంగా వరుణ్ తేజ్ ని ఓ రేంజ్ లో పొగిడేస్తున్నారు జనాలు . చాలామంది స్టార్ సెలబ్రిటీస్ పెళ్లయిన వెంటనే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోరు . మరీ ముఖ్యంగా బిగ్ బడా హీరోస్ అయితే అసలు ప్లాన్ చేసుకోరు. కొంతమంది ఏకంగా పదేళ్లు గ్యాప్ తీసుకున్న హీరోలు కూడా ఉన్నారు. అయితే వరుణ్ తేజ్ - లావణ్య త్రిపాఠి మాత్రం అలాంటివి ఏవి పట్టించుకోకుండా పెళ్లయిన వన్ ఇయర్ కి ఫ్యామిలీ లైఫ్ చక్కగా ఎంజాయ్ చేసి ఆ తర్వాత ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకున్నారు అని ..వరుణ్ తేజ్ లైఫ్ ఫుల్ బిందాస్ గా ముందుకు వెళ్తుందని ..
సినిమా హిట్ లు ఫ్లాపులు అనేటివి సర్వసాధారణమే .. లైఫ్ ని సక్సెస్ఫుల్గా లీడ్ చేయాలి .. అందులో వరుణ్ తేజ్ టాప్ ప్లేస్ ని అందుకున్నాడు అని .. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో లావణ్య త్రిపాఠి ప్రెగ్నెంట్ అంటూ వార్తలు వైరల్ అయ్యాయి . ఇప్పుడు అదే న్యూస్ అఫీషియల్ గా కన్ఫర్మ్ అయ్యింది . వరుణ్ తేజ్ సేఫ్గా ఇప్పుడు ఆ ట్రోలింగ్ నుంచి తప్పించుకున్నాడు . ఇక మిగిలింది నాగచైతన్య - శోభిత మాత్రమే. శోభిత ప్రెగ్నెన్సీ విషయాన్ని అఫీషియల్ గా కన్ఫర్మ్ చేస్తాడో నాగచైతన్య..లేదంటే ఇది ఫేక్ వార్త అంటూ క్లారిటీ ఇస్తాడో అంటూ అభిమానులు మాట్లాడుకుంటున్నారు . చూడాలి మరి ఏం జరుగుతుందో..???