అవును .. ప్రెసెంట్ ఈ వార్తలు సోషల్ మీడియాలో ఎక్కువగా ట్రెండ్ చేస్తున్నారు జనాలు ..అభిమానులు.  అసలు లావణ్య త్రిపాఠి ప్రెగ్నెంట్ అయితే హీరోయిన్ సమంత పేరును ఎందుకు సోషల్ మీడియాలో టాప్ రేంజ్ లో ట్రెండ్ చేస్తున్నారు..?? అనేది జనాలకి అర్థం కావడం లేదు . మనకు తెలిసిందే మెగా హీరో వరుణ్ తేజ్ భార్య లావణ్య త్రిపాఠి తల్లి కాబోతుంది ఇదే విషయాన్ని అఫీషియల్ గా కన్ఫర్మ్ చేసింది.  గత నాలుగు రోజుల నుంచి సోషల్ మీడియాలో లావణ్య త్రిపాఠి ప్రెగ్నెంట్ ప్రెగ్నెంట్ ప్రెగ్నెంట్ అంటూ టాలీవుడ్ మీడియా కోడై కూస్తుంది.


ఫైనల్లీ ఆ విషయాన్ని అఫీషియల్ గా కన్ఫామ్ చేసేసింది లావణ్య త్రిపాఠి . త్వరలోనే నా లైఫ్ లో కొత్త రోల్ ప్రారంభం కాబోతుంది అని .. దానికోసం ఇంట్రెస్టింగ్గా వెయిట్ చేస్తున్నాను అని చెప్పుకొచ్చింది . సోషల్ మీడియాలో ఇప్పుడు లావణ్య త్రిపాఠి ప్రెగ్నెన్సీ కి సంబంధించిన వార్తలు బాగా వైరల్ అవుతున్నాయి.  అయితే హీరోయిన్ లావణ్య త్రిపాఠి ప్రెగ్నెంట్ అయితే సోషల్ మీడియాలో సమంత పేరు నెంబర్ వన్ స్థాయిలో ట్రెండ్ చూస్తున్నారు అదేవిధంగా సమంత పేరు పై ట్రోల్లింగ్ కూడా జరుగుతుంది.



సమంతా కూడా నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకుంది. అయితే సమంత పెళ్లి అయినా ఏడాదికి సినిమాలు అంటూ బిజీ కాకుండా ఇలా ఈ విధంగా చక్కగా ఫ్యామిలీ లైఫ్ ని ప్లాన్ చేసుకొని ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ చేసుకుని ఉంటే ఆమెకు ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చి ఉండేదే కాదు అని చక్కగా అక్కినేని నాగచైతన్యతో అక్కినేని ఫ్యామిలీ మెంబర్స్ తో లైఫ్ జిల్ జిల్ జిగా అనే రేంజ్ లో ఎంజాయ్ చేసి ఉండేది అని సమంత తీసుకున్న కొన్ని కొన్ని డెసిషన్ ఆమె కెరియర్ పరంగా ఎదగనిచ్చిన పర్సనల్ లైఫ్ పరంగా పూర్తిగా దిగజార్చేశాయి అని మాట్లాడుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: