మిల్కీ బ్యూటీ తమన్నా గత కొద్ది  సంవత్సరాలుగా బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో ప్రేమలో ఉన్న సంగతి మనకు తెలిసిందే. వీరిద్దరూ చెట్టాపట్టాలేసుకొని ఎక్కడపడితే అక్కడ తిరగడమే కాకుండా ఒకే ఇంట్లో సహజీవనం కూడా చేశారు. అలా పెళ్లి చేసుకోవడానికి ముందు లివింగ్ రిలేషన్ లో కూడా ఉండి ఒకరినొకరు అర్థం చేసుకున్నారు.కానీ సడన్ గా తమన్నా విజయ్ వర్మ మధ్య ఎక్కడ గొడవ జరిగిందో ఏమో తెలియదు కానీ వీరిద్దరూ బ్రేకప్ చెప్పుకున్నారు. ఇక బ్రేకప్ విషయాన్ని వీళ్ళిద్దరూ అందరి ముందు అఫీషియల్ గా సోషల్ మీడియా ద్వారానో లేక ఏదైనా ఇంటర్వ్యూలోనో చెప్పలేదు. కానీ వీరు చేసే పోస్టులు చూస్తే వీరి మధ్య బ్రేకప్ జరిగింది అని అర్థం చేసుకోవచ్చు.

 అలా ఈ బ్రేకప్ వార్తలు వచ్చినప్పటినుండి విజయ్ వర్మ తమన్నా భాటియా ఎక్కడ కూడా కలిసి కనిపించడం లేదు.అయితే తాజాగా విజయ్ వర్మ ప్రేమ గురించి ఒక షాకింగ్ ఫోటో నెట్టింట వైరల్ అవుతుంది. ఇక ఈ ఫోటో చూసిన చాలా మంది నెటిజన్లు విజయ్ వర్మ తమన్నా భాటియా కి బ్రేకప్ చెప్పి ఆ హీరోయిన్ తో ప్రేమలో పడ్డారు.. ఆమెనే పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ మాట్లాడుకుంటున్నారు. ఇక విజయ్ వర్మ కొత్త లవర్ ఎవరయ్యా అంటే దంగల్ మూవీ బ్యూటీ ఫాతిమా సనా షేక్.. దంగల్ మూవీలో అమీర్ ఖాన్ పెద్ద కూతురు పాత్రలో నటించిన sana SHAIKH' target='_blank' title='ఫాతిమా సనా షేక్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>ఫాతిమా సనా షేక్ తో తాజాగా విజయ్ వర్మ కనిపించారు.
అయితే వీరిద్దరూ కలిసి చట్టాపట్టాలేసుకొని సన్నిహితంగా ఉండడంతో పాటు మీడియా చూస్తుంది అని కొంచెం కూడా భయం లేకుండా కాస్త అతి చేశారు. అయితే వీరి మధ్య ఏమీ లేకపోతే వీరంత సన్నిహితంగా ఎందుకు ఉంటారు అని చాలామంది ఈ ఫోటోలు,వీడియోలు చూసి మాట్లాడుకుంటున్నారు.అంతేకాదు ఈ జంట ఫోటోలకు కూడా ఫోజులిచ్చింది. అలాగే sana SHAIKH' target='_blank' title='ఫాతిమా సనా షేక్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>ఫాతిమా సనా షేక్ విజయ్ వర్మకు హాగ్ ఇచ్చి ముద్దు కూడా పెట్టింది.అయితే ఈ వీడియో ఫోటోలు చూసినా చాలామంది నెటిజెన్లు విజయ్ వర్మ sana SHAIKH' target='_blank' title='ఫాతిమా సనా షేక్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>ఫాతిమా సనా షేక్  ఇద్దరు ప్రేమలో ఉన్నారు అని చెప్పడానికి ఇంతకంటే రుజువు కావాలా అంటూ కామెంట్లు పెడుతున్నారు.

ఏది ఏమైనప్పటికి తమన్నాని వాడుకొని వదిలేసిన విజయ్ వర్మ త్వరలోనే sana SHAIKH' target='_blank' title='ఫాతిమా సనా షేక్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>ఫాతిమా సనా షేక్ తో పెళ్లి పీటలెక్కబోతున్నట్టు బాలీవుడ్ లో ఓ  రూమర్ చక్కర్లు కొడుతుంది.మరి sana SHAIKH' target='_blank' title='ఫాతిమా సనా షేక్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>ఫాతిమా సనా షేక్ విజయ్ వర్మ ఇద్దరు నిజంగానే ప్రేమలో ఉన్నారా..లేక ఏదైనా కొత్త సినిమా కోసం వీరిద్దరూ అలా కలిసి కనిపించారా అనేది తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: