రష్మిక మందన్నా స్టార్ హీరోయిన్ నే కాదు మంచి మనసున్న వ్యక్తి . హెల్ప్ కోసం తన దగ్గరికి వచ్చిన ఎవరికైనా .. హెల్ప్ కావాలి అన్న విషయం తనకి తెలిసిన .. తనకు చేతనైన సహాయం చేస్తుంది.  అందరి హీరోయిన్స్ తో కలివిడిగా ముందుకు వెళుతుంది . రష్మిక స్టార్ హీరోయిన్ గా ఎదగడానికి ఇదే మెయిన్ రీజన్ అంటూ ఉంటారు అభిమానులు.  రష్మిక  సినిమాలల్లో ఎలాంటి పాత్రైనా చేస్తుంది . తన పాత్రకు ప్రాధ్యానత ఉండేలా చూసుకుంటుంది . అంతేకాదు చెప్పిన టయానికి చెప్పిన ప్లేస్ కి కరెక్ట్ గా వచ్చేస్తుంది . షూటింగ్ లో ఎటువంటి ఇబ్బంది పెట్టదు.


ఆ కారణంగానే రష్మిక ఇంత  స్టార్ అయ్యింది అంటూ మేకర్స్ కూడా పలు సందర్భాలలో ఆమె గురించి చెప్పుకొచ్చారు.  అయితే రష్మిక  మందన్నా దగ్గర నుంచి కాల్ షీట్స్ తీసుకోవాలి అంటే మాత్రం "ఈ సినిమాల్లో డిఫరెంట్ క్యారెక్టర్ మీది మేడమ్" అని చెప్తే మాత్రం వెంటనే కాల్ షీట్స్ ఇచ్చేస్తుందట.  ఆమెకు ఒకే పాత్ర చేయాలి అంటే అస్సలు నచ్చదట.  డిఫరెంట్ గా ఉండే పాత్రలల్లో ఎక్కువగా చూస్ చేసుకుంటూ వస్తుందట . ఆ కారణంగానే కొంతమంది డైరెక్టర్ లు ఆమెకు డిఫరెంట్ రోల్ ఇవ్వడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు .



రష్మిక దగ్గర నుంచి కాల్ షీట్స్ కొట్టేయాలి అంటే మాత్రం కచ్చితంగా ఆమెకు డిఫరెంట్ క్యారెక్టర్ రాయాల్సిందే డైరెక్టర్లు. ప్రజెంట్ పలు సినిమాలతో బిజీ బిజీగా ఉంది రష్మిక మందన్నా . మరీ ముఖ్యంగా "మైసా" అంటూ ఒక లేడీ ఓరియంటెడ్ ఫిలింను అనౌన్స్ చేసింది . ఈ సినిమాతో మరో సెన్సేషనల్ హిట్ తన ఖాతాలో వేసుకోబోతుంది అని చెప్పడంలో సందేహమే లేదు. " అనుష్క ".. అరుంధతి సినిమాతో జేజమ్మ అని ఎలా ట్Yఆగ్ చేయించుకుందో రష్మిక కూడా మైసా అని పిలిపించుకుంటుంది అంటున్నారు జనాలు . చూద్దాం మరి మసా సినిమాతో రష్మిక ఏమని ట్యాగ్ చేయించుకుంటుందో...???

మరింత సమాచారం తెలుసుకోండి: