మనలో చాలామంది సమోసా, జిలేబీ ఎంతో ఇష్టంగా తింటారు. ఇవి తినడానికి ఎంతో రుచిగా ఉంటాయనే సంగతి తెలిసిందే. సమోసాలు, జిలెబీలు మహా ప్రమాదకరమని ఈ ఆహారాలు తింటే మీ ఆరోగ్యం కూడా ఆయిల్ లో డీప్ ఫ్రీ అయిపోతుందని వైరల్ అవుతోంది. అయితే ఇదే సమయంలో మీ పిజ్జా, బర్గర్లు చేటు చేయవా అనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి.

అయితే డాక్టర్లు మాత్రం సమోసా, జిలేబీ గురించి షాకింగ్ విషయాలను వెల్లడించారు.  అయితే డాక్టర్లు మాత్రం  కేవలం సమోసా, జిలేబీనే  కాదని నూనెలో  స్నానం చేసి  ప్లేట్ లోకి  చేరి నోరూరించే ఏ డిష్ అయినా  మన ఒంటికి మంచిది కాదని  పేర్కొన్నారు.  ఇందులో  కేలరీలు, హై  షుగర్స్,  కెలోరీలు మాత్రమే ఉంటాయని చెబుతున్నారు.  ఒక విధంగా ఇవి జీరో న్యూట్రిషన్ అని వాళ్ళు చెబుతున్నారు.

అదే సమయంలో విదేశీ స్నాక్స్  అన్నీ మిమిక్ చేసే పదార్థాలు మాత్రమేనని వైద్యులు చెబుతున్నారు.  నెలకు ఒకటి లేదా రెండుసార్లు  ఇవి తీసుకోవచ్చని  అవి కూడా ఇంట్లో చేసుకున్నవి అయితే ఆరోగ్యానికి మంచివని వైద్యులు చెబుతున్నారు.  మళ్ళీ మళ్ళీ మరిగించి నూనెలలో చేసిన వంటకాలు  శరీరానికి హాని చేస్తాయని  రకాన్ని చిక్కగా చేస్తాయని వైద్యులు వెల్లడిస్తూ  ఉండటం గమనార్హం.

ఈ విధంగా  జరగడం వల్ల గుండెల్లో వాల్వ్స్ బ్లాక్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు.  ఈ విధంగా జరగడం వల్ల కాలేయంపై ఒత్తిడి పెరిగే అవకాశాలు ఉంటాయి. డీప్ ఫ్రీ చేసిన వంటకాలకు వీలైనంత దూరంగా ఉంటే  ప్రత్యక్షంగా, పరోక్షంగా  హెల్త్ బెనిఫిట్స్ పొందవచ్చు.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: