
ఈ నెల ఓటీటీ వెబ్ సిరీస్‌లు – తేదీలతో సహా జాబితా:
బకైటి – ఆగస్టు 1 – Zee5
పతి పత్ని ఔర్ పంగా – ఆగస్టు 2 – జియోహాట్‌స్టార్
బార్ దాటి – ఆగస్టు 2 – నెట్‌ఫ్లిక్స్
Wednesday (Dub) – ఆగస్టు 6 – నెట్‌ఫ్లిక్స్
ప్లాటోనిక్ సీజన్ 2 – ఆగస్టు 6 – ప్రైమ్ వీడియో
సలాకార్ – ఆగస్టు 8 – జియోహాట్‌స్టార్
అరేబియా కడలి – ఆగస్టు 8 – ప్రైమ్ వీడియో
సారే జహాన్ సే అచ్చా – ఆగస్టు 13 – నెట్‌ఫ్లిక్స్
దండయాత్ర సీజన్ 3 – ఆగస్టు 22 – ప్రైమ్ వీడియో
పీస్‌మేకర్ సీజన్ 2 – ఆగస్టు 22 – జియోహాట్‌స్టార్
వేరైటీ జానర్స్ – విభిన్న అనుభూతులు .. ఒకవైపు స్పై యాక్షన్ థ్రిల్లర్లు, మరోవైపు ఇంటెన్స్ డ్రామాలు, కొందరికి రోమాంటిక్ కామెడీలు, ఇంకొందరికి మిస్టరీ క్రైమ్ డ్రామాలు... ఇలా ప్రతీ వర్గాన్ని టార్గెట్ చేస్తూ వెబ్ సిరీస్‌లు వస్తుండటం గమనార్హం. ‘పీస్‌మేకర్’, ‘దండయాత్ర’, ‘ప్లాటోనిక్’ వంటి సిరీస్‌లకు ఇప్పటికే ఫాలోయింగ్ భారీగా ఉండటంతో, వీటి కొత్త సీజన్లు మళ్ళీ అదే మ్యాజిక్ క్రియేట్ చేస్తాయా అనేది ఆసక్తికరం. ఇక థియేటర్ లో 'వార్ 2', 'కూలీ'ల ప్యాన్ ఇండియా పోరు చూడాలంటే, ఓటీటీలో మాత్రం 'సలాకార్' నుండి 'పీస్‌మేకర్' దాకా రుచుల పంట రెడీ! ఆగస్ట్ నెల సినీ ప్రియులకు పూర్తి ఎంటర్‌టైన్‌మెంట్ హంగామా!