పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన ఓజి సినిమాకు సంబంధించిన 5 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ఇప్పటివరకు కంప్లీట్ అయింది. ఇప్పటివరకు ఐదు రోజుల్లో ఈ సినిమాకు ఏ ఏరియాలో ఏ రేంజ్ కలెక్షన్లు వచ్చాయి అనే వివరాలను క్లియర్ గా తెలుసుకుందాం.

ఐదు రోజుల్లో ఈ మూవీ కి నైజాం ఏరియాలో 42.87 కోట్ల కలెక్షన్లు దక్కగా , సిడెడ్ లో 13.11 కోట్లు , ఉత్తరాంధ్ర 12.10 కోట్లు , ఈస్ట్ లో 10.51 కోట్లు , వెస్ట్ లో 6.60 కోట్లు , గుంటూరు లో 9.30 కోట్లు , కృష్ణ లో 8.05 కోట్లు , నెల్లూరు లో 3.70 కోట్ల కలెక్షన్లు దక్కాయి. మొత్తంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి ఐదు రోజుల్లో ఈ సినిమాకు 106.24 కోట్ల షేర్ ... 153.90 కోట్ల గ్రాస్ కలెక్షన్లు దక్కాయి. ఐదు రోజుల్లో ఈ సినిమాకు కర్ణాటకలో 8.40 కోట్ల కలెక్షన్లు దక్కగా , రెస్ట్ ఆఫ్ ఇండియాలో 3.65 కోట్లు , ఓవర్ సిస్ లో 29.25 కోట్ల కలెక్షన్లు దక్కాయి. ఐదు రోజుల్లో ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా 147.54 కోట్ల షేర్ ... 239.15 కోట్ల గ్రాస్ కలెక్షన్లు దక్కాయి. ఇకపోతే ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా 172.50 కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరగగా ... ఈ మూవీ 174 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్సా ఫీస్ బరిలోకి దిగింది. ఇకపోతే ఈ సినిమా మరో 26.46 కోట్ల షేర్ కలక్షన్లను ప్రపంచ వ్యాప్తంగా రాబట్టినట్లయితే బ్రేక్ ఈవెన్ ఫార్ములా ను కంప్లీట్ చేసుకుని క్లీన్ హీట్ గా నిలుస్తుంది. ప్రస్తుతం ఈ సినిమాకు వస్తున్న కలెక్షన్లను బట్టి చూస్తే ఈ మూవీ చాలా ఈజీగా బ్రేక్ ఈవెన్ ఫార్ములా ను కంప్లీట్ చేసుకుని మంచి లాభాలను అందుకునే అవకాశాలు కనబడుతున్నాయి. మరి ఈ సినిమా టోటల్బాక్స్ ఆఫీస్ రన్ కంప్లీట్ అయ్యే లోపు ఏ స్థాయి కలెక్షన్లను వసూలు చేస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: