తెలుగు ఇండస్ట్రీలో నిషా కళ్లతో
వర్షం సినిమాలో హాట్ హాట్ గా కనపడుతూ ఎన్నాళ్లకు గుర్తొచ్చానే వానా అంటూ పలకరించిన
అందాల భామ త్రిష. ఈ అమ్మడు తమిళ, తెలుగు ఇండస్ట్రీలో అగ్ర హీరోల సరసన నటించి మంచి
హట్ టాక్ సంపాదించుకుంది. అదే విధంగా
వివాదాల్లో కూడా ఎప్పుడూ వార్తల్లోకి ఎక్కే త్రిష ఈ మధ్య ఓ పారిశ్రామిక వేత్త,
నిర్మాత తో నిశ్చితార్థం జరిగి క్యాన్స్ అయ్యింది. ప్రస్తుతం సినిమాలపై దృష్టి
పెడుతున్నట్టు ఈ మధ్య ఓ ఇంటర్వూలో చెప్పింది నిషాకళ్ల త్రిష.