
ఒక మహిళ రాజకీయాలలోకి రాణించాలి అంటే ఇంత వేధింపులు ఉంటాయా అంటూ మాట్లాడుతూ త్వరలోనే అన్ని విషయాలు బయటపెడతానంటూ వినుత వెల్లడించింది. అలాగే దీని వెనకాల ఎమ్మెల్యే gopala krishna REDDY' target='_blank' title='బొజ్జల-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>బొజ్జల సుధీర్ రెడ్డి ఉన్నారని వినుత, భర్త చంద్రబాబు ఆరోపణలు చేశారు. పోలీసులు విచారణలో తమ వ్యక్తిగత వీడియోలను సైతం తీసి టిడిపి ప్రజాప్రతినిధికి చేరవేస్తూ ఉన్నారంటూ చెప్పడం వినుత జరిగింది. అంతేకాకుండా తమ రహస్యాలను కూడా ప్రత్యర్థులకు చేరవేయడంతో చంపాల్సి వచ్చింది అంటూ పోలీసులు విచారణలో వెల్లడించారు. అయితే gopala krishna REDDY' target='_blank' title='బొజ్జల-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>బొజ్జల సుధీర్ రెడ్డితో గత కొన్నేళ్లుగా వినుత దంపతుల మధ్య రాజకీయంగా విభేదాలు ఉన్నాయట.
జనసేన ఇన్చార్జిగా ఉన్న వినుత gopala krishna REDDY' target='_blank' title='బొజ్జల-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>బొజ్జల సుధీర్ రెడ్డి ఎప్పుడూ కూడా అసలు పట్టించుకునేవారు కాదని కూటమి ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా తమను ఏ కార్యక్రమానికి కూడా కలుపుకోరని.. ఇటీవలే జిల్లా ఇన్చార్జి అయిన మంత్రి అనగానే సత్యప్రసాద్ వినుత దంపతులు వారి అనుచరులు ఘోరంగా అవమానించారని వెల్లడించారు.. అయితే ఎన్ని చేసినా కూడా సైలెంట్ గా ఉన్నామని అయినా కూడా తమనే టార్గెట్ చేస్తూ మంత్రి gopala krishna REDDY' target='_blank' title='బొజ్జల-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>బొజ్జల సుధీర్ రెడ్డి తమకు భవిష్యత్తు లేకుండా చేయాలని చూస్తున్నారంటూ వినుత దంపతులు అనుమానిస్తున్నామని తెలిపారు. మరి వినుత దంపతులు మాట్లాడిన ఈ మాటలు కేవలం అనుమానమైన లేకపోతే నిజమనేది ఉందా లేదా అనేది విచారణలో తెలియాల్సి ఉంది.