తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, హుజురాబాద్ ఎమ్మెల్యే ఉత్తమ్ కుమార్ రెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నల్లగొండ జిల్లాలో రెడ్డి సామాజిక వర్గంలో రెండు చీల్చిన ఘనత ఉత్తమ్ కే దక్కుతుంది. అధిష్టానం వద్ద క్రమశిక్షణ కలిగిన నేతగా పేరు సంపాధించుకున్న ఈ మాజీ మంత్రి తెలంగాణ కాంగ్రెస్ పట్ట పగ్గాలు చేజిక్కించుకున్నారు. అంతేకాదు ఒకే ఇంట్లో ఉన్న ఇద్దరికి పార్టీ టిక్కెట్ ఇచ్చారంటే ఉత్తమ్ కు ఉన్న క్రేజ్ ఎలాంటి ఇట్టే అర్ధమవుతుంది.