స్వామీజీలు కర్రలను ఎందుకు చేతిలో పట్టుకుంటారు అంటే.. ద్వైత, అద్వైత, వైరాగ్య, తాత్వికతకు ప్రతీకగా పట్టుకుంటారు.