ప్రస్తుతం ప్రతి ఒక్కరు స్మార్ట్ టీవీనే ఎక్కువగా చూడడానికి వినియోగిస్తున్నారు. ఇక దీనిని దృష్టిలో పెట్టుకున్న టీవీ తయారీ సంస్థలలో ప్రతి ఒక్కరూ తమదైన శైలిలో డిస్కౌంట్ ను ప్రకటిస్తూ, ప్రేక్షకులను ఆకర్షిస్తున్నారు. అయితే దిగ్గజం సంస్థ అయినటువంటి ఫ్లిప్కార్ట్, ఒక స్మార్ట్ టీవీ పై ఆఫర్ ను ప్రకటించింది. వాటి విషయాలను తెలుసుకుందాం.


జర్మనీ దేశానికి చెందిన ఎలక్ట్రిక్ దిగ్గజ సంస్థ"BLAPUNKT" మార్కెట్లోకి స్మార్ట్ టీవీ ద్వారా రీ ఎంట్రీ ఇచ్చింది. భారతదేశానికి చెందిన SPPL అనే సంస్థతో ఒప్పందం చేసుకొని, కొన్ని కొత్త 4 టీవి లను "MEAD IN INDIA" అనే  టీవీ లను విడుదల చేసింది. ఈ టీవీ లను జులై 10 వ తేదీన ఫ్లిప్కార్ట్లో అందుబాటులోకి తెచ్చింది.


ఈ టీవీలు రూ.14,999 నుంచి ప్రారంభం కాగా రూ. 40,999 వరకు అందించనుంది. ఇందులోని మోడల్స్ 32,42,43,55, అంగుళాల ఆండ్రాయిడ్ 4K టీవీలు లభించనున్నాయి.

1).32 INCHES TV:ఈ స్మార్ట్ టీవీ  ఆండ్రాయిడ్ 9 బ్రెజిల్ లెస్ స్క్రీన్ తో కలదు. అంతేకాకుండా 40 W అవుట్ పుట్ సౌండ్ అందించగలదు. ఇందులో 1GB RAM, 8GB ROM కలదు. ఈ స్మార్ట్  టీవీ ధర కేవలం 14,999 రూపాయలు. ఇక అంతే విధంగా సేమ్ క్వాలిటీతో 42 అంగుళాల టీవీ ను రూ.21,999 రూపాయలకు లభించనుంది.

2).43 INCHES TV:ఎక్కువ సౌండ్ క్వాలిటీ కావాలనుకునే వారికి ఈ 43 అంగుళాల ఫోర్ కె ఆండ్రాయిడ్ టీవీ ని విడుదల చేసింది. ఇక ఇందులో ముఖ్యంగా 50 వాట్ల  స్పీకర్లను అందించడం జరిగింది. ఇందులో ఎయిట్ జీ బీ రోమ్, 2 జీబీ ర్యామ్ కూడా కలిగి ఉంటుంది. ఇక దీని ధర 30,999.

3).55 INCHES TV:ఇది 60 వాట్ల స్పీకర్ సౌండ్ ఔట్ పుట్ తో పాటు డాల్బీ డిజిటల్ ప్లస్, డాల్బీ ఎమ్ ఎస్ 12 టెక్ మొదలైన ఫీచర్లతో ఈ టీవీ మనకు అందుబాటులోకి వస్తుంది. ఇక దీని ధర రూ. 40,999.



మరింత సమాచారం తెలుసుకోండి: