
గత ఆరు నెలల క్రితం తన కోడలు గర్భం దాల్చింది అనే అనుమానం వ్యక్తం చేసింది ఆ అత్త. అదే విషయాన్ని ఆ కోడలు ని అడిగింది. " నేను గర్భవతిని కాను అని ఇదంతా పొట్ట తినడం వల్ల వచ్చింది అని బుకాయించింది ". జూన్ 11వ తేదీ పూర్తిగా రక్తస్రావం కావడంతో కోడలు ఇంట్లో పడిపోవడంతో వెంటనే హాస్పిటల్ లో జాయిన్ చేసింది . అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం ఇచ్చింది . అయితే అసలు విషయం తెలుసుకున్న పోలీసులు ఇంట్లో సెర్చ్ చేయగా ఇక్కడ పశువుల పాకలో స్కూల్ బ్యాగ్ లో పాలిథిన్ కవర్లో ఒక పసికందు మృతదేహం కనిపించింది.
ఆ కవర్లో పసి కందు కనిపించడంతో పోలీసులకు పూర్తి విషయం అర్థం అయిపోయింది. కోడలు ఎవరితో అక్రమ సంబంధం పెట్టుకుంది అని ..తెలిసి అత్త కన్నీరు మున్నీరుగా విలపించారు . అంతేకాదు ఆమె అక్రమ సంబంధం పెట్టుకోవడంతోనే గర్భవతి అయ్యింది అని ఆ విషయాలు తెలిస్తే ఇంట్లో వాళ్ళు అరుస్తారని భయంతో ఆమె ఈ విధంగా చేసింది అని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి . పసికందు మృతదేహానికి డి ఎన్ ఏ టెస్ట్ కోసం బ్లెడ్ నమూలను పంపించారు . ఆ పసికందు నోట్లో బూడిద కొట్టి.. గొంతు నులిమి దారుణాతి దారుణంగా కిరాతకంగా చంపేసింది అంటూ పోలీసులు చెప్తున్నారు. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అందరూ కోడలని బూతులు తిడుతున్నారు . నువ్వు అసలు తల్లివేనా..? నీకు సిగ్గు - సరం - మానం ఏమీ లేవా..? అక్రమ సంబంధం పెట్టుకోవడమే కాకుండా ఒక పసిబిడ్డని చంపేస్తావా..? సిగ్గులేని ఆడది అంటూ ఘాటు ఘాటుగా రియాక్ట్ అవుతున్నారు. ఇలాంటి ఆడవాళ్ళని నరికి పోగులు పెట్టేయాలి అంటున్నారు..!!