అయితే ఇలాంటి చర్యలు గతంలో కూడా జరిగాయని.. ఇక్కడి వారికి అసలు రక్షణ ఉందా లేదా అని ఈ సందర్భంగా ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అంతే కాదు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మాస్కోలో చైనా, రష్యా రక్షణ శాఖ మంత్రులతో సమావేశం కొనసాగుతున్న సమయంలోనే ఇది జరిగిందన్నారు. ఇలా చేయడంవల్ల చైనా సైన్యం తప్పుడు సంకేతాలను పంపిస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి