ఏప్రిల్  25వ తేదీన ఒకసారి చరిత్ర లోకి వెళ్లి చూస్తే ఎంతో మంది ప్రముఖుల జననాలు ఎన్నో ముఖ్య సంఘటనలు ఎంతో మంది ప్రముఖుల మరణాలు జరిగాయి. ఒక్కసారి చరిత్ర పుటల్లోకి వెళ్లి ఈ రోజు ఏం జరిగిందో తెలుసుకుందాం రండి. 

 

 గూగ్లీ ఎల్మో మార్కుని జననం : ఇటాలియన్ శాస్త్రవేత్త రేడియో  ఆవిష్కర్త ఎలక్ట్రికల్ ఇంజనీర్ అయిన గుగ్లీ ఎల్బో మార్కోని 1974 ఏప్రిల్ 25వ తేదీన జన్మించారు. ఈయన రేడియో కనిపెట్టిన శాస్త్రవేత్త. సుదూర ప్రాంతాలకు రేడియో ప్రచారాలు  పంపుటకు రేడియో టెలిగ్రాఫ్ వ్యవస్థను అభివృద్ధి చేయడంలో పితామహుడిగా గుర్తింపు పొందారు. రేడియో యొక్క ఆవిష్కర్తగా ప్రపంచ ప్రఖ్యాతి చెందారు. 1909 సంవత్సరంలో కార్ల్ ఫెడ్రినంద్  బ్రాన్  తో కలిసి వైర్లెస్ టెలిగ్రాఫ్ ఈ అనే అంశంపై భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతిని అందుకున్నారు. బ్రిటన్లో వైర్లెస్ టెలిగ్రాఫ్ సిగ్నల్ కంపెనీకి వ్యవస్థాపకుడిగా కూడా ఉన్నారు ఈయన . ఆయన ఎంతో మంది భౌతిక శాస్త్రవేత్తలు ప్రయోగాలు ఆధారంగా చేసుకుని రేడియో అనే కొత్త ఆవిష్కరణలు చేసి వ్యాపార రంగంలో ఘనమైన విజయాన్ని సాధించారు, 1929 లో ఈయనను  మార్చిజ్  అనే అవార్డుతో  విక్టర్ ఇమ్మానియేల్ గౌరవించారు. ఇక 1931 లో అతను పోప్  పిఎస్ కోసం వాటికన్ రేడియోను కూడా ఏర్పాటు చేశారు. విద్యార్థి దశ నుంచే పరిశోధనల పట్ల ఎక్కువ మక్కువ చూపించే మార్కొని  పలు పరిశోధనలకు ఆచూకీ గా మాట్లాడు. చిన్నతనంలో పాఠశాలకు హాజరు కాలేదు ఎలాంటి విద్యాభ్యాసం కూడా చేయలేదు... దీనికి బదులు తల్లిదండ్రులు ప్రైవేటు గా నియమించిన ఉపాధ్యాయులు మంచి రసాయన శాస్త్రం గణిత శాస్త్రం భౌతిక శాస్త్రాలను నేర్చుకున్నారు. యువకునిగా ఉన్న నాటి నుంచి మార్కొని  విజ్ఞానశాస్త్రం విద్యుత్ పట్ల ఆసక్తి కనబరిచారు . 1990 ప్రారంభంలో అతను వైర్లెస్ టెలిగ్రాఫ్ అనే ఆలోచన కలిగి ఉండేవాడు. ఆ తర్వాత పలు పరిశోధనలు తర్వాత రేడియో ని కనిపెట్టాడు. అంతేకాకుండా విద్యుత్ అయస్కాంత వికిరణాన్ని  ఉత్పత్తి చేయగల వచ్చని గుర్తించగల నిరూపించాడు

 

 వోల్ఫ్గాంగ్ ఎర్నస్ట్ పౌలి  జననం : ఆస్ట్రేలియా బౌతిక శాస్త్రవేత్త నోబెల్ బహుమతి గ్రహీత అయిన ఎర్నస్ట్ పౌలి  1900 సంవత్సరంలో జన్మించారు. ఈయన భౌతిక శాస్త్రంలో ఎన్నో పరిశోధనలు చేశారు.ఈయన  పరిశోధనల్లో ఎన్నో విషయాలను ప్రపంచానికి తెలియజేశారు. భౌతిక శాస్త్రంలో ఈయన చేసిన సేవలకుగాను నోబెల్ బహుమతిని అందుకున్నారు. 1958 సంవత్సరంలో మరణించారు. 

 

 టంగుటూరి సూర్యకుమారి మరణం : అలనాటి తెలుగు సినిమా నటి ప్రసిద్ధ గాయకురాలు అయిన 2005 ఏప్రిల్ 25వ తేదీన మరణించారు . ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు యొక్క తమ్ముడు శ్రీరాములు కూతురు టంగుటూరి సూర్యకుమారి. 1937లో మద్రాసు వచ్చి సినీరంగ ప్రవేశం చేసింది టంగుటూరి సూర్యకుమారి. 1952లో ఆమె తొలి మద్రాసు అందాల సుందరిగా ఎన్నికయింది. ఇక తెలుగు తమిళ కన్నడ హిందీ భాషల్లో మొత్తం 26 సినిమాలకు పైగా నటించి ఎంతగానో పేరు ప్రఖ్యాతలు సంపాదించారు టంగుటూరి సూర్యకుమారి. 

 

 ముదిగొండ విశ్వనాథం మరణం  : ప్రముఖ గణిత శాస్త్రజ్ఞులు శివపూజ దురంధరుడు అయినా ముదిగొండ విశ్వనాథం 1984 ఏప్రిల్ 25వ తేదీన మరణించారు. 

 

 స్వామి రంగనాథనంద  మరణం : కేరళ రాష్ట్రంలోని త్రిసూర్ గ్రామంలో డిసెంబర్ 15 1908లో జన్మించారు శంకరన్ ... తొమ్మిదేళ్ల వయసులోనే శంకరన్ రామకృష్ణ సంఘంలో చేరారు. ఆ తర్వాత స్వామి రంగనాథనంద మారి  భారత ఆధ్యాత్మిక గురువుగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించారు. 

 

 

 ప్రపంచ మలేరియా దినోత్సవం : ప్రతి సంవత్సరం ఏప్రిల్ 25వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా ప్రతి ఏటా ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని నిర్వహించారు. మలేరియా వ్యాధి నిర్మూలన ప్రజలకు  ఈ వ్యాధి పట్ల అవగాహన కల్పించడమే ఈ  దినోత్సవం ముఖ్య ఉద్దేశం.

మరింత సమాచారం తెలుసుకోండి: