సాధారణంగా కొంతమంది మహిళలు వంట ఎలా వండినా సరే అమోఘమైన టేస్ట్ ఉంటుంది..కానీ మరికొంతమంది ఎంత బాగా చేసినప్పటికీ టేస్ట్ మాత్రం వుండదు.. రకరకాల సుగంధ ద్రవ్యాలను వాడినా కూడా ఆహారం యొక్క టేస్ట్ పెరగదు.. వంటలు టేస్ట్ గా రావాలి అంటే ఏం చేయాలో ఇప్పుడు చెప్పబోయే చిన్న చిట్కా పాటించి చూడండి.. మీరు కష్ట పడకపోయినా మీరు వండే వంట చాలా అద్భుతంగా ఉంటుంది.

ముఖ్యంగా భారతదేశం అంటేనే సుగంధ ద్రవ్యాలకు మంచి పెట్టిన పేరు.. అందుకే మన దేశంలో చాలా రకాల ప్రాంతాలలో ఈ సుగంధ ద్రవ్యాలను పండిస్తూ ఉంటారు.. ఇకపోతే కొన్ని రకాల సుగంధ ద్రవ్యాలను మనదేశంలోని పండిస్తే, మరికొన్ని సుగంధ ద్రవ్యాలను ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటూ వుంటారు. ఇకపోతే భారతీయులు వండే వంటలు ఎంతో అమోఘమైన రుచికి ప్రసిద్ధిగాంచి ఉంటాయి. ఇక ఈ వంటకాలు వలన కొన్ని ప్రాంతాలకే ఒక ప్రత్యేకమైన గుర్తింపు రావడం మనం గమనించవచ్చు.. ఎలాంటి గుర్తింపు అంటే వంటకాల టేస్టుకు ఆ ప్రాంతాలు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొంది ఉంటాయి.

కాకపోతే వేటిని వేయడం వల్ల ఆహారం అంత రుచిగా మారుతుందో, ఇప్పుడు ఒకసారి మనం చదివి తెలుసుకుందాం.. కొన్ని రకాల సుగంధ ద్రవ్యాలను నేరుగా ఆకుల రూపంలోనే ఉపయోగిస్తారు.. నేరుగా వేయడం వల్ల వాటి రుచి మారిపోతుంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.. ఇకపోతే చాలా రకాల మూలికలలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా కలిగి ఉంటాయి.. వీటిని ఆహారంలో వాడడం వల్ల రుచి, సువాసన తో పాటు యాంటీఆక్సిడెంట్లు వాడిన ఆహారం కాబట్టి తాజాగా , ఫ్రెష్ గా ఉండడానికి తోడ్పడతాయి.ఆ ఆకులు  ఏవో కాదు ఆరేంజో, వామాకు  మొదలుకొని కొత్తిమీర , పుదీనా వరకు ఔషధ గుణాలు కలిగిన వీటిని నేరుగా కూరల్లో వేయడం వలన మంచి రుచి లభిస్తుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: