
పన్నీర్ ముక్కలు, పాలకూర మిశ్రమంతో కాల్చి టేస్టి టిక్కా తయారు చేసుకోవచ్చు. ఇలా పాలకూరతో రకరకాల వంటకాలను చేసుకోవచ్చు. పాలకూరతో ఏ వంటకం చేసినా కానీ తినడానికి చాలా బాగుంటుంది. బ్రెడ్ పై పాలకూర విశ్రమం కలిపి బ్రెడ్ ట్రోస్ట్ తయారు చేసుకోవచ్చు. సన్నగా తరిగిన పాలకూరను మినప్ప పప్పు పిండిలో వేసి వడలు తయారు చేసి తినవచ్చు. ఆలుగడ్డతో పాటు పాలకూరతో కర్రీ తయారు చేసి సమోసా మధ్యలో స్టఫింగ్ లాగా వాడుకోవచ్చు. పాలకూర, ఉల్లిపాయ, మినప్పప్పు మిశ్రమంతో పాలకూర గారెలు తయారు చేసుకోవచ్చు.
పాలకూర, ఉడికించిన ఆలుగడ్డ, క్యారెట్ విశ్రమంతో కలిపి హెల్త్ కట్ లెట్ తయారు చేసుకోవచ్చు. పాలకూర, శనగపిండి, కార్న గింజలు కలిపి చేసిన చిన్న చిన్న ఉండలుగా మార్చి వేయించి పాలకూర కార్న్ బాల్స్ తయారు చేసుకోవచ్చు. ఇలా పాలకూరతో రకరకాల వంటలని తయారు చేసుకోవచ్చు. పాలకూరలో ఎన్నో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. రోగ నిరోధక శక్తిని నివారించడంలో పాలకూర సహాయపడుతుంది. పాలకూర ఎముకులు బలపడడానికి కూడా సహాయపడుతుంది. డయాబెటిస్ ఉన్నవారు పాలకూరని ఎక్కువగా తినడం మంచిది. పాలకూర తినకపోతే ఇలా పాలకూర తో రకరకాల స్నాక్ ఐటమ్ చేసుకునే తినవచ్చు. పాలకూరతో ఎన్నో రకాల ఆహారాలు వండుకోవచ్చు.