చాలామంది పాలను వేడి చేసుకోకుండానే తాగేస్తూ ఉంటారు. పాలు వేడి చేయకుండా తాగడం వల్ల అనేక సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. వేడి గాలులు కారణంగా పాలు 1-2 రోజుల్లోనే విరిగిపోతాయి. పాలు కాచకుండా ఉంచితే అందులో బాక్టీరియా పెరుగుతుంది. అవి పాలను పాడు చేస్తాయి. దీనివల్ల వాసన వస్తాయి. స్టవ్ కాకుండా, హీటింగ్ లో కన్వెన్షన్ ప్రాసెస్ ను ఉపయోగించడం జరుగుతుంది. ఈ ప్రాసెస్ లో కంటైనర్ అడుగు నుండి హిట్ జనరేట్ అవుతుంది.

 ఈ వేడి కంటైనర్ మొత్తానికి స్ప్రడ్ అవుతుంది. ఇక మైక్రో వేవ్ విషయానికి వస్తే, మైక్రో వేవ్ మొత్తానికి ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది స్ప్రెడ్ అవుతుంది. ఇది కన్వెన్షన్ ప్రాసెస్ ను అడుగుతుంది. పాలను మరిగించి తాగడం అనే నియమాన్ని చాలామంది ఖచ్చితంగా పాటిస్తారు. మనం ఉపయోగించే పాలను బట్టి మరిగించే విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ప్యాకెట్ పాలు కాకుండా స్థానికంగా కొన్నప్పుడు కచ్చితంగా వేడి చేయాల్సిందే. పాకెట్ పాల్ అయినా కానీ ఖచ్చితంగా వేడి చేయాలి.

వేడి చేయకుండా పాలుని తాగడం ఆరోగ్యానికి అంత మంచిది కాదు. స్థానికంగా కొన్న పాలల్లో బ్యాక్టీరియా ఉంటుంది. వేడి చేసినప్పుడు మాత్రమే అది నాశనం అవుతుంది. ఇలా చేయడం వల్ల మీ ఆరోగ్యం కూడా బాగుంటుంది. ప్యాకెట్ పాలను వేడి చేయాల్సిన అవసరం లేదు. ప్యాకెట్ పాలను వేడి చేయడం వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువ. పాలను పాశ్చరైజేషన్ చేసిన తర్వాతే ప్యాకింగ్ చేస్తారు. అంటే పాలల్లోని ప్రమాదకర బ్యాక్టీరియాను నాశనం చేయడానికి ప్రత్యేక ఉష్ణోగ్రత వద్ద వేడి చేస్తారు. ప్యాకెట్ పాలను వేడి చేయడం వల్ల అందులోని విటమిన్ సి, విటమిన్ బి, ప్రోటీన్లు కూడా పోతాయి. ప్యాకెట్ పాలను పొంగే వరకు కాకుండా గోరువెచ్చగా వేడి చేస్తే సరిపోతుంది. ఇలా చేయడం వల్ల మీ ఆరోగ్యం కూడా బాగుంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: