కొంతమంది ఉంటారు దేవుడంటే అపారమైన నమ్మకం.. భక్తి .. రోజు స్పెషల్ గా పూజలు చేస్తారు . ప్రతిరోజు గుడికి వెళుతూ దేవుని దర్శించుకుంటారు . కానీ ఇంట్లో భార్య పట్ల మాత్రం చాలా దారుణాతి దారుణంగా బిహేవ్ చేస్తూ ఉంటారు . బూతులు మాటలతో ఆమెను బాధపెడుతూ ఉండటం.. వాళ్లని చిత్రహింసలకు గురి చేస్తూ ఉండడం లాంటివి చేస్తూ ఉంటారు.  అయితే అలాంటి వాళ్ళు ఎంత పూజలు చేసిన పుణ్యఫలం దక్కనే దక్కదు అంటున్నారు పండితులు.


భర్త అయితే భార్యని గౌరవిస్తాడో..? మహాలక్ష్మిలా పూజిస్తాడొ.. భార్య ఇష్టా ఇష్టాలను గౌరవిస్తూ దానికి తగ్గట్టే ముందుకు వెళ్తాడో.. అలాంటి మగాడు ఎప్పుడు కూడా హ్యాపీగా ఉంటాడు అని అలాంటి భర్త పూజలు చేయకపోయినా కూడా పుణ్యఫలం దక్కుతుంది అని.. కానీ 24 గంటలు పూజలు చేస్తూ హోమాలు చేస్తూ గుడులు దర్శించుకున్నా..కానీ ఇంట్లో భార్య పట్ల మాత్రం అస్సలు ప్రేమ చూపించారు . భార్యను ఏదో ఒక విషయం కారణంగా చీటికిమాటికి కోపడుతూనే ఉంటారు . అంతేకాదు భార్య ఏం చేసినా కూడా దానికి పెడ అర్థాలు తీస్తూ బూతులు తిడుతూ ..కొంతమంది కాళ్లతో తంతూ కూడా ఉంటారు .



అలాంటి వాళ్లు ఎంతమంది దేవుళ్ళని పూజించిన పుణ్యఫలం దక్కదు అంటున్నారు జ్యోతిష్య పండితులు.  మరీ ముఖ్యంగా ఎవరైతే ప్రతి రోజు కూడా పూజలు చేసి పుణ్యఫలం కోసం ప్రయత్నిస్తూ ఉంటారో అలాంటి వాళ్ళు భార్యలు తిట్టినా భార్యను  బూతు పదాలతో మాట్లాడిన ..హింసించినా ..వాళ్ల కన్నీటికి కారణమైనా అలాంటి వాళ్ళు చాలా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు అంటూ పండితులు చెప్తున్నారు.  ఆడవాళ్ళను గౌరవించడం నేర్చుకోండి అంటూ సూచిస్తున్నారు. మరీ ముఖ్యంగా కొంతమంది మగవాళ్ళు గుడికి వెళ్ళినా కూడా ఆడవాళ్ళను ప్రశాంతంగా ఉండనివ్వరు. ఏదో ఒక విధంగా తిడుతూనే ఉంటారు అలాంటి వాళ్ళు ఎన్ని పూజలు చేసినా నో యూస్ అంటూ కామన్ పీపుల్స్ కూడా కామెంట్స్ చేస్తున్నారు.  గుడిలో దేవుడికి ఎలా వులువ ఇస్తారో ఇంట్లో ఉన్న భార్యకు కూడా అంతగా విలువ ఇచ్చే వాడే నిజమైన మనిషి అంటూ పండితులు కూడా చెప్పుకొస్తున్నారు..!!



నోట్: ఇక్కడ అందించిన సమాచారం కొంత మంది పండితులు అలాగే సోషల్ మీడియాలో వచ్చిన కామెంట్స్ ఆధారంగా ఇవ్వబడినది. ఇది ఎవ్వరిని కించపరిచే ఉద్దేశంతో ఇవ్వబడినది కాదు. ఇది ఎంతవరకు నమ్మాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగతం అని పాఠకులు గుర్తుంచుకోవాలి..!!

మరింత సమాచారం తెలుసుకోండి: