హాట్ బ్యూటీ అను ఇమ్మాన్యుయేల్ నాని హీరోగా తెరకెక్కిన మజ్ను సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది, ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర అదిరిపోయే విజయం సాధించడంతో పాటు ఈ ముద్దుగుమ్మ నటనకు కూడా టాలీవుడ్ ప్రేక్షకుల నుంచి మంచి మార్కులు పడటంతో తెలుగునాట ఒకే ఒక సినిమాతో అను ఇమ్మాన్యుయేల్ ఫుల్ క్రేజ్ ని సంపాదించుకుంది,  ఆ తర్వాత పవన్ కళ్యాణ్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన అజ్ఞాతవాసి సినిమాలో ఈ హాట్ బ్యూటీ హీరోయిన్ గా నటించింది, అలాగే అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన నా పేరు సూర్య లో అను ఇమ్మానియేల్ హీరోయిన్ గా నటించింది, ఇలా టాలీవుడ్ టాప్ హీరోల సరసన నటించిన ఈ ముద్దుగుమ్మ తాజాగా శర్వానంద్, సిద్ధార్థ్ హీరోలుగా అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కిన మహా సముద్రం సినిమాతో ప్రేక్షకులను పలకరించింది,  కాకపోతే ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ ముద్దుగుమ్మకు నిరాశనే మిగిల్చింది.

 ఇలా సినిమాలతో ఎంతో మంది ప్రేక్షకులను అలరించిన ఈ హాట్ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా అంతే యాక్టివ్ గా ఉంటూ, తన అభిమానులతో అనేక విషయాలను పెంచుకుంటూ ఉంటుంది. తన సినిమా షూటింగ్ అప్డేట్ లను తన  డైలీ ఆక్టివిటీస్ ను అభిమానులతో ఎప్పటికప్పుడు పంచుకునే ఈ హాట్ బ్యూటీ అప్పుడప్పుడు తన హాట్ హాట్ అందాలతో కూడిన ఫోటోలను కూడా తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ ఉంటుంది, ఇదిలా ఉంటే తాజాగా కూడా ఈ హాట్ బ్యూటీ కొన్ని హాట్ ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది, ఈ ఫోటోలలో అను ఇమ్మాన్యుయేల్ అదిరిపోయే హాట్ యాంగిల్స్ లో ఫోటోలకు ఫోజులు ఇచ్చింది, ఇలా అను ఇమాన్యుల్ హాట్ హాట్ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: