పాన్ ఇండియా చిత్రాల ద్వారా ప్రేక్షకలందరిని ఎంతగానో ఆకట్టుకున్న హీరో యశ్. కన్నడ చిత్ర పరిశ్రమలో చిన్న హీరోగా సినిమాలు చేసుకునే ఈ కథానాయకుడు కేజీఎఫ్ సినిమాతో దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. మంచి హైట్ కరెక్ట్ డైలాగ్ డెలివరీ, అద్భుతమైన డాన్సులు చేయగల ఈ హీరో  కేజీఎఫ్ 2 భాగాల సినిమాలతో మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. ఈ హీరో కి దేశ వ్యాప్తంగా ఎంతటి స్థాయి లో గుర్తింపు ఉంది అంటే తన తదుపరి సినిమా కోసం దేశ వ్యాప్తంగా మంచి గుర్తింపు ఉంది.

అయితే ఇది మొదలు చేయడానికి చాలా సమయాన్ని తీసుకోవడం ఎవరికీ నచ్చడం లేదు. కే జీ ఎఫ్ విడుదల జరిగే సమయం లో తన తదుపరి సినిమా కోసం రంగం సిద్ధం చేస్తున్న చాలామంది దర్శకులను ఎంచుకున్నాడు. ఆయన తో సినిమా చేయడానికి పెద్ద హీరోల పేర్లు వినిపించినా కూడా ఈ హీరో ఎవరితో సినిమా చేస్తాడు అన్న ఆసక్తి ప్రతి ఒక్కరిలో ఉంది. మొన్నటిదాకా మఫ్టీ అనే సినిమా చేసిన నర్తన్ దర్శకత్వంలో యశ్ సినిమా చేయబోతున్నాడు అనే వార్తలు వినిపించాయి. కానీ ఆ దర్శకుడు వేరే హీరో తో సినిమా మొదలు పెట్టబోతున్నాడన్న వార్తలు రావడం ఈ సినిమా ఉంటుందో లేదో అని అనుమానాలు కలుగ జేస్తుంది. 

కేజీఎఫ్ సినిమాతో యశ్ కు ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు దక్కించుకున్నాడు. ఆ సినిమా ఆయనకు వచ్చిన గుర్తిం పు హాలీవుడ్ లెవెల్ లో కి ఉంది. అయితే అంతటి స్థాయి లో క్రేజ్ సంపాదించుకున్న తర్వాత యశ్ వెంటనే సినిమా మొదలుపెట్టాలి. కానీ ఇంత ఆలస్యం చేస్తే వచ్చిన క్రేజ్ ఎక్కడ తగ్గిపోతుందోనని అభిమానులు భయాందోళన చెందుతున్నారు. మరి ఇప్పటికైనా తన తదుపరి సినిమా ఏంటో చెప్పి అభిమానుల కోరిక తీర్చాలని చెబుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: