మెగాస్టార్ చిరంజీవి తాజాగా మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కిన గాడ్ ఫాదర్ అనే మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో సల్మాన్ ఖాన్ , సత్య దేవ్ ,  నయన తార కీలక పాత్రలలో నటించారు. ఈ మూవీ కి సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ ఎస్ సంగీతాన్ని అందించాడు. ఈ మూవీ అక్టోబర్ 5 వ తేదీన తెలుగు మరియు హిందీ భాషలలో చాలా గ్రాండ్ గా విడుదల అయింది. ఈ మూవీ విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బాస్టర్ టాక్ ని సొంతం చేసుకోవడంతో ఈ మూవీ కి ప్రస్తుతం బాక్సా ఫీస్ దగ్గర అద్భుత మైన కలెక్షన్ లు లభిస్తున్నాయి.

ఇలా ఈ సినిమా అద్భుత మైన టాక్ ని తెచ్చుకొని , అదిరి పోయే రేంజ్ కలెక్షన్ లను వసూలు చేస్తున్న నేపథ్యం లో గాడ్ ఫాదర్ మూవీ యూనిట్ తాజాగా బ్లాక్ బస్టర్ సక్సెస్ మీట్ ను ఏర్పాటు చేసింది.  గాడ్ ఫాదర్ మూవీ బ్లాక్ బస్టర్ సక్సెస్ మీట్ ఈవెంట్ లో బాగంగా మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ ... గాడ్ ఫాదర్ మూవీ విడుదలకు ముందు రోజున నా కంటే సురేఖ ఎక్కువగా టెన్షన్ పడింది. సురేఖ టెన్షన్ చూసి నాకు కూడా నిద్ర పట్టలేదు. ఎన్ని మూవీ లు చేసినా, ప్రతి మూవీ కి ప్రాణం పెట్టి చేయడం వలన అలా అనిపించడం సహజం అని చిరంజీవి తాజాగా చెప్పు కొచ్చాడు.

ఇది ఇలా ఉంటే ప్రస్తుతం గాడ్ ఫాదర్ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుత మైన కలెక్షన్ లను కొల్లగొడుతూ ముందుకు దూసుకు పోతుంది. ఇది ఇలా ఉంటే గాడ్ ఫాదర్ మూవీ కి తెలుగు తో పాటు హిందీ నుండి కూడా అద్భుతమైన రెస్పాన్స్ లభిస్తుంది. ఈ మూవీ కి హిందీ నుండి కూడా మంచి కలెక్షన్ లు వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: