భారత దేశంలో ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకే చర్చ అదే 1000, 500 నోట్ల రద్దు. భారత దేశంలో నల్లధనం సమూలంగా నిర్మూలించాలనే లక్ష్యంతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీసుకున్న కఠిన నిర్ణయంతో సామాన్య ప్రజలు విలవిలలాడుతున్నారు. పెద్దనోట్ల దెబ్బ సినీ ఇండస్ట్రీపై బాగానే పడింది.. ఇప్పటికే రిలీజ్...