పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే తెలియని వాళ్ళు ఉండరేమో..యూత్ ఐకాన్ అని అందరికీ తెలుసు.. అందుకే పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఒక శక్తి అయ్యాడు.. ట్రెండ్ ను ఫాలో అవ్వను ట్రెండ్ ను సెట్ చేస్తాను పవన్ అన్న మాటలు యూత్ లో కొత్త ఉస్తాహాన్ని తీసుకొచ్చాయి.. పవన్సినిమా చేసిన కూడా అవి బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చిన ఫ్యాన్స్ కు నేను ఎప్పుడు ముందుంటను అని పవన్ అనడం కూడా ఈ క్రేజ్ ను తీసుకురావడానికి కారణమనే చెప్పాలి.. 


సినిమాలలో నటించే స్టయిల్ పవన్ ను చూసి ఎవరైనా నేర్చుకోవాలని చాలా మంది అంటారు..సినిమాలను చూసి చాలా మంది ఎన్నో విషయాలను నేర్చుకుంటారు.. అలా నేర్చుకొనే వాళ్ళు అలా చేస్తారు కూడా అయితే పవన్ నుంచి వచ్చిన ఈ సినిమా అయినా కూడా ఒక మెసేజ్ ను అందిస్తాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు..అందుకే సినిమాలను పవన్ ఐకాన్ తో విడుదల చేస్తారు.. మొత్తని పవన్ గురించి చెప్పాలంటే మాటలు రాతలు చాలావాని చెప్పాలి..

యూత్ లో అంత క్రేజ్ ఉన్న పవన్ కళ్యాణ్  జీవిత విశేషాల విషయానికొస్తే.. పవన్ మెగా ఫ్యామిలీ నుండి వచ్చాడు..స్వయం కృషి అనేది బ్లడ్ గ్రూప్ లోనే ఉంది ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకపోయినా కూడా సినిమాల్లోకి వచ్చి ఎన్నో కష్టాలని దిగమింగుకుని.. ఎన్నో  విజయవంతైన సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.. అందుకే పవన్ సినిమాల కన్నా కూడా చిరంజీవి సినిమాలంటే మంచి క్రేజ్ ఉంటుంది..


పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్లు చేసుకున్నారని అందరూ దుమ్మెత్తిపోశారు.. అయితే ఈ విషయం పై రాజకీయాల్లో కూడా రచ్చ జరిగిన విషయం తెలిసిందే.. అందుకే ఈ విషయం పై పవన్ కళ్యాణ్ ఘాటుగా స్పందించాడు.. నేను మూడు పెళ్లిళ్లు చేసుకున్నాను కానీ కావాలని చేసుకోలేదు.. ఉడుకు రక్తం అలా జరిగి పోయింది.. నేను తప్పు చేశాను వెంటనే సరి దిద్దుకున్న అని పవన్ అన్నారు..అందుకే పవన్ కు ఫ్యాన్స్ రోజు రోజుకు పెరుగుతూ వస్తున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: