ఇక అల... వైకుంఠపురములో
తమిళ్ తోపాటు హిందీలో కూడా
రీమేక్ అయ్యే అవకాశాలు ఉన్నాయని సమాచారం. ఇప్పటికే ఒరిజినల్ వెర్షన్ సన్ నెక్స్ట్ లో స్ట్రీమింగ్ లోకి రాగ మే 1న టీవి ప్రీమియర్ కూడా ప్రదర్శితం కానుందని సమాచారం. కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రంలో
పూజా హెగ్డే కథానాయికగా నటించగా
థమన్ సంగీతం అందించాడు.
గీతా ఆర్ట్స్ , హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ల పై
అల్లు అరవింద్ ,
రాధాకృష్ణ సంయుక్తంగా నిర్మించారు.
ఈ
సినిమా ఇచ్చిన విజయం తో
అల్లు అర్జున్ తన తదుపరి చిత్రాన్ని తెలుగు తోపాటు, మలయాళ,
కన్నడ ,
తమిళ్,
హిందీ భాషల్లో విడుదలచేయనున్నాడు. అందులో భాగంగా ప్రస్తుతం
అల్లు అర్జున్,
సుకుమార్ డైరెక్షన్ లో పుష్ప లో నటించడానికి రెడీ అవుతున్నాడు. ఎర్రచందనం స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కనున్న ఈ చిత్రంలో
కన్నడ బ్యూటీ రష్మిక మందన్న కథానాయికగా నటించనుండగా దేవి శ్రీ
ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.