వీరుమాన్ చిత్రం విడుదల అవ్వకుండానే అతిధికి మరొక బంపర్ ఆఫర్ తలుపు తట్టింది. హీరో శింబు కరోనా కుమార్ అనే సినిమాని రూపొందిస్తున్నారు ఈ చిత్రంలో శింబుకు జోడిగా నటింపజేయాలని మేకర్స్ అదితీని అడగగా.. ఆమె ఓకే అన్నట్లుగానే తమిళ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి కానీ తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఆ చిత్రం క్యాన్సిల్ అయింది అన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. కరోనా కుమార్ క్యాన్సిల్ అవ్వకముందే హీరో శింబు , అదితి , శంకర్ల మధ్య కాస్త సీరియస్గా ఈ విషయం చర్చ జరుగుతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. శింబు తో సినిమా చేయడానికి శంకర్ అసలు ఒప్పుకోలేదట మరి హీరోతో అయినా పర్వాలేదు కానీ ఆ హీరోతో మాత్రం సినిమా చేసేందుకు తాను ఒప్పుకోనట్టు తెలియజేశారట. అయినా కూడా ఆమె సినిమాను చేస్తానంటూ చెప్పినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి ఇంతలోనే శంకర్ కోరుకున్నట్లుగా ఆ చిత్రం ఆగిపోయిందని తమిళ సినీ ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి మొత్తానికి శంకర్ మరియు ఆయన కూతురు అతిధి మధ్య గొడవ జరుపుకోకుండానే ఈ చిత్రం ఆగిపోవడం జరిగింది. మరి ఈ విషయం పై ఎవరు క్లారిటీ ఇస్తారో చూడాలి.