సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే హీరోయిన్లలో సమంత ముందు వరుసలో ఉంటుందని చెప్పవచ్చు. ఇంస్టాగ్రామ్ ట్విట్టర్ లో మిలియన్ల కొద్ది ఫ్యాన్ ఫాలో అయిందని కలిగి ఉంది సమంత. రెగ్యులర్గా తన పోస్టులు పెడుతూ ఉంటుంది ఈ క్రమంలోనే పైడే పోస్టులతో కూడా భారీగానే ఆదాయం చేసుకుంటుంది సమంత. ఈ మధ్యకాలంలో ఏమి తన ఇంస్టాగ్రామ్ లో అంతగా యాక్టివ్ గా ఉన్నట్లు కనిపించలేదు. సౌత్ స్టార్ హీరోయిన్గా రాణిస్తున్న సమంత వ్యక్తిగత జీవితంలో గత ఏడాది ఎన్నో సంఘటనలు చోటు చేసుకున్నాయని చెప్పవచ్చు.


ప్రేమించి పెళ్లి చేసుకున్న యువహీరో అక్కినేని నాగచైతన్య నుండి ఈమె విడాకులు తీసుకొని దూరంగా ఉన్నప్పటి నుంచి సోషల్ మీడియాకు బాగా దగ్గరయింది. ఎప్పటిలాగానే పోస్టులు పెడుతూ తన ఫ్యాన్స్ కు మరింత దగ్గరవుతూ వస్తోంది. ఇక ఎప్పుడు హాట్ హాట్ ఫోటోలతో పలు కొటేషన్లతో పోస్టులు పెడుతూ ఉంటుంది సమంత. ఇటీవల కాలంలో ఇంస్టాగ్రామ్ లో పెద్దగా కనిపించకపోవడంతో అభిమానులు ఏమైందఅంటూ ఆరాతిస్తున్నారు. ఇక అప్పుడప్పుడు ఇంస్టాగ్రామ్ ను తగ్గిస్తే ట్విట్టర్ లో పలు పోస్టు పెడుతూ ఉంటుంది దీన్ని బట్టి చూస్తే సోషల్ మీడియాలో కాకుండా కెరియర్ మీదే ఎక్కువగా ఫోకస్ పెట్టినట్లుగా తెలుస్తుంది.అందుకే ఇన్స్టాగ్రామ్ లో కొంతకాలం నుండి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లుగా సమంత తెలుస్తున్నది. ఇక సినిమాల విషయానికొస్తే సమంత ఇప్పుడు గుణశేఖర్ డైరెక్షన్లో శాకుంతలం సినిమా షూటింగ్లో పూర్తి చేసుకున్నది. ఇక అలాగే యశోద సినిమా అనే పాన్ ఇండియా సినిమాలో నటిస్తున్నది. ఇక ఈ రెండు చిత్రాలు కూడా త్వరలోనే విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఇక ఈ ఈ చిత్రాలు ఉండగానే విజయ్ దేవరకొండ తో కలిసి ఖుషీ అని సినిమాలో కూడా హీరోయిన్గా నటిస్తున్నది. ఇక తమిళంలో కూడా ఒక డ్రీమ్ వారియర్ పిక్చర్ తో ఒక సినిమాకి కమిట్ అయినట్లుగా తెలుస్తుంది. ఇక శివ కార్తికేయన్ తో కూడా మరొక సినిమాలో నటిస్తున్నది. పలు వెబ్ సిరీస్లలో కూడా నటిస్తున్నది సమంత.

మరింత సమాచారం తెలుసుకోండి: