తెలుగు బుల్లి తెరపై యంకర్ల హవా నడుస్తుంది..కొందరు యాంకర్స్ పాపులారిటీ కోసం ప్రయత్నిస్తే,మరి కొందరు టాప్ లిస్ట్ కోసం ట్రై చేస్తున్నారు. ఈ మేరకు కుర్రకారును షేక్ చెయాలనె ఆలోచనలో ఉన్నారు.అందుకోసం అందాల  ఆరబొత చేస్తున్నారు. అందరి మాట ఒక ఎత్తు అయితే శ్రీముఖి మాత్రం మరో ఎత్తు అని చెప్పాలి.ఆమె చేస్తున్న షోలు మంచి రేటింగ్స్ కూడా తెచ్చుకుంటాయి. ముందు సినిమాల్లో ప్రయత్నించిన అమ్మడు అక్కడ వర్క్ అవుట్ అవక బుల్లితెరకి షిఫ్ట్ అయ్యింది.పటాస్ షోతో సూపర్ పాపులర్ అయిన శ్రీముఖి తను ఏ షో చేసినా సూపర్ సక్సెస్ అనిపించుకుంది. ఈ ఛానెల్ ఆ ఛానెల్ అని లేకుండా అన్ని ఛానెల్స్ నావే అన్నట్టుగా అమ్మడు షోలు చేస్తూ వచ్చింది.అయితే సడెన్ గా శ్రీముఖి తన గ్లామర్ ఎటాక్ మొదలు పెట్టింది. స్మాల్ స్క్రీన్ షోస్ లో కూడా పెద్దగా స్కిన్ షో చేసేందుకు ఇష్టపడని శ్రీముఖి లేటెస్ట్ గా వరుస ఫోటో షూట్స్ తో అదరగొడుతుంది. శ్రీముఖి చేస్తున్న ఈ ఫోటో షూట్స్ తో ఆమె ఫాలోవర్స్ సూపర్ గా ఎంజాయ్ చేస్తున్నారు. లేటెస్ట్ గా బ్లాక్ అండ్ బ్లాక్ కాస్టూం తో శ్రీముఖి మరోసారి రెచ్చిపోయింది. నిండా కప్పుకున్నట్టు కనిపిస్తున్నా తన ఓర కళ్లతో కుర్రాళ్లని టెంప్ట్ చేస్తుంది. ఓ స్టార్ హీరోయిన్ కి ఉండాల్సిన క్వాలిటీస్ అన్నీ ఉన్నా సిల్వర్ స్క్రీన్ మీద అమ్మడికి లక్ కలిసిరాలేదు..ఈమధ్య సైమా వేడుకల్లో తన సందడి హాట్ టాపిక్ గా మారింది. ఆ షో కోసం వేసుకున్న డ్రెస్ తో కొద్దిగా ఇబ్బంది పడినట్టు అనిపించింది. అయితే అదే డ్రెస్ తో లేటెస్ట్ గా ఓ ఫోటో షూట్ చేసింది శ్రీముఖి. ఆడియన్స్ అంటే ఏమాత్రం కనికరం లేకుండా రెచ్చిపోతుంది శ్రీముఖి. మరి ఆమె వల్ల డిస్ట్రబ్ అయిన ఆడియన్స్ కి ఆమె ఏం సమాధానం చెబుతుందో చూడాలి. శ్రీముఖి చేస్తున్న ఈ గ్లామర్ షోని తెగ ఎంజాయ్ చేస్తున్నారు ప్రేక్షకులు. ప్రస్తుతం శ్రీముఖి బ్లాక్ అండ్ బ్లాక్ డ్రెస్ లోని ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి..

మరింత సమాచారం తెలుసుకోండి: