తెలుగు సినీ ప్రేక్షకులకు హీరోయిన్ సలోని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మొదట సుమంత్ హీరోగా సూర్యకిరణ్ డైరెక్షన్లో వచ్చిన ధన -51 చిత్రంతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ.. ఆ తర్వాత ఒక ఊరిలో, చుక్కల్లో చంద్రుడు, మర్యాద రామన్న, మగధీర ,బాడీగార్డ్ అన్రేసుగుర్రం మీలో ఎవరు కోటీశ్వరుడు వంటి చిత్రాలలో నటించింది. గత ఏడు సంవత్సరాల నుంచి సినీ ఇండస్ట్రీకి దూరంగా ఉంటూ వస్తోంది సలోని. అయితే ఈమెకు సంబంధించిన ఎలాంటి ఫోటోలు ఎప్పుడు కూడా బయటికి రాలేదు.తాజాగా సలోని లేటెస్ట్ ఫోటోలు బయటకు రావడం జరిగింది. ప్రస్తుతం అవి సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నాయి.ఈ ఫోటోలను చూసిన నెట్టుజెన్లు సైతం ఒక్కసారిగా శాఖ గురవుతున్నారు. ఈమె మొహంలో కూడా ఒకప్పటి కలలేదు. ముఖ్యంగా షేప్ అవుట్ అయినట్టుగా కనిపిస్తున్నది. సలోని లేటెస్ట్ ఫోటోలను చూసి అభిమానుల సైతం ఒక్కసారిగా షాక్కు గురవుతున్నారు. ఈమె నడుము అందాలలో మార్పు ముఖ్యంగా బుగ్గలు ఉబ్బడం వంటివి చూసి ఇమే కాస్త బొద్దుగా తయారయ్యిందని చెప్పవచ్చు.సలోని మర్యాద రామన్న చిత్రంలో ఎంతో అందంగా కనిపించిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత కమెడియన్ పృథ్వి తో కూడా ఒక సినిమాలో నటించి ఈమె క్రేజ్ తగ్గిపోయేలా చేసిందని చెప్పవచ్చు. ఇప్పటికీ కొంతమంది హీరోయిన్స్ బుల్లితెరపై కనిపిస్తూ పలు వెబ్ సిరీస్లలో కూడా నటిస్తూ బిజీగా ఉన్నారు. మరి ఈ ముద్దుగుమ్మ అలా అయినా సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టి సక్సెస్ అవ్వడానికి ప్రయత్నిస్తుందేమో చూడాలి మరి. సెకండ్ ఇన్నింగ్స్ ఎంట్రీ ఇవ్వాలని సలోని అభిమానులు సైతం ఈమె ఫోటోల కింద కామెంట్లు చేయడం జరుగుతోంది. మరి ఈ ముద్దుగుమ్మ సెకండ్ ఇన్నింగ్స్ ఇస్తుందా లేకపోతే వివాహ విషయాన్ని తెలియజేస్తుందా అనే విషయం తెలియాలి అంటే మరో కొద్ది రోజుల ఆగాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: