
అలా అని ఎక్కువగా బయట కూడా కనిపించలేదు. అప్పుడప్పుడు మాత్రమే దర్శనమిస్తూ ఉండేవారు తాజాగా నిన్నటి రోజున వీరిద్దరూ మూడుముళ్ల బంధంతో ఒకటయ్యారు. దీంతో చాలామంది ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. ఇలా తమ ప్రేమను బయట ప్రకటించకుండానే పెళ్లి చేసుకున్నారు. అయితే అలా షాక్ అయిన వారిలో రష్మీ రాకెట్ స్క్రీన్ రైటర్ అనిరుద్ధ గుహ కూడా ఒకరు. తాజాగా కియారా, సిద్ధార్థ వివాహం పై ఆచార్యాన్ని వ్యక్తం చేశారు.
వాళ్లు డేటింగ్ లో ఉన్నారా ఇన్ని రోజులు అని పెట్టిన ట్వీట్ కు రీప్లే కూడా చేయడంపై కంగాన తనదైన స్టైల్ లో స్పందించింది.. అవును వీరిద్దరూ డేటింగ్ లో ఉన్నారు కానీ అది బ్రాండ్ ప్రమోషన్ లేదా మూవీ ప్రమోషన్స్ కోసమే కాదు ఎవరి దృష్టి తమ పైన పడాలని కోరుకోలేదు బాలీవుడ్లో మిగతా రిలేషన్స్ లాగా ఎటువంటి జిమ్మిక్కులు చేయలేదు వారిద్దరిది చాలా గాడతో కూడిన జెన్యూన్ లవ్ అని తెలియజేసింది. ప్రస్తుతం ఈ ట్విట్ కాస్త సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతోంది. మొదటిసారి సిద్ధార్ధ్, కియారా షేర్ షా చిత్రం కోసం స్క్రీన్ ని షేర్ చేసుకున్నారు ఇందులో వీరిద్దరి కెమిస్ట్రీ బాగా వర్క్ అవుట్ అయింది అలా వీరిద్దరూ ప్రేమలో పడినట్లు బాలీవుడ్ లో వార్తలు వినిపిస్తూ ఉంటాయి.