నందమూరి బాలకృష్ణ నటించిన వీర సింహారెడ్డి సినిమా సంక్రాంతికి విడుదలై ఎలాంటి విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రానికి డైరెక్టర్ గోపీచంద్ మాలినేని దర్శకత్వం వహించారు.ఇందులో హీరోయిన్గా శృతిహాసన్ నటించగా మరొక నటి హని రోజ్ కూడా నటించింది. ఈ చిత్రంతో హనీ రోజ్ కి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడిందని చెప్పవచ్చు. బాలయ్య కెరియర్ లోని ఈ సినిమా హైయెస్ట్ క్రాస్ వసూళ్లను రాబట్టింది.
ముఖ్యంగా హాని రోజ్ ప్రాధాన్యత ఉండే పాత్రలలో నటించడంతోపాటు బాలయ్యకు మరదలుగా తల్లిగా నటించడంతో ఈమె హాట్ ఫిట్నెస్ కి కుర్రకారులను సైతం మంత్రముగ్ధుల్ని చేసిందని చెప్పవచ్చు. ముఖ్యంగా రెండు షేడ్స్ ఉన్న పాత్రలలో నటించి హనీ రోజ్ గ్లామర్ పరంగా కుర్రకారులను చూపు తిప్పుకో లేకుండా చేసింది. ముఖ్యంగా ఈమె ప్రతిరోజు కూడా సోషల్ మీడియాలో తరచూ యాక్టివ్ గానే ఉంటూ తనకు సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ యువతను బాగా ఆకర్షిస్తోంది. ఇమే అందాల ఆరబోతకు సైతం ఏమాత్రం వెనకడుగు వేయలేదు హనీ రోజ్.తాజాగా హనీ రోజ్ సోషల్ మీడియాలో తన గ్లామర్ ఫోటోలను సైతం షేర్ చేసింది ముఖ్యంగా పింక్ డ్రెస్స్ లో ఇమే అందాల ఫోజులకు యువతకు పిచ్చెక్కించేలా చేస్తోంది. ఈమె అందమైన చిరునవ్వుతో ప్రతి ఒక్కరిని కూడా తన వైపు తిప్పుకునేలా చేస్తోంది. వీర సింహారెడ్డి విజయోత్సవం తర్వాత ఈమె బాలయ్యతో కలిసి మద్యం సేవించడం కూడా మరింత పాపులారిటీ సంపాదించింది. ఇక వీరసింహారెడ్డి సినిమా తర్వాత ప్రస్తుతం ఈమెకు దర్శక నిర్మాతలు పలు చిత్రాలలో అవకాశాలు కల్పించేందుకు సిద్ధంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. టాప్ టు బాటమ్ అందాలతో పూరిస్తున్న ఈ హనీ రోజ్ సౌత్ లో ఫుల్ నటి కాబోతున్నట్లు సినీ విశ్లేషకులు తెలియజేస్తున్నారు. మరి ఏ మేరకు సక్సెస్ అవుతుందేమో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: