దానితో ఈ సినిమా రామ్ చరణ్ కెరియర్ లో 15 మూవీ గా రూపొందుతున్న నేపథ్యంలో ఈ మూవీ షూటింగ్ ను ఆర్ సి 15 అనే వర్కింగ్ టైటిల్ తో ఈ చిత్ర జరుపుతుంది. ఈ మూవీ కి సంబంధించిన టైటిల్ ను రామ్ చరణ్ పుట్టిన రోజు విడుదల చేసే ఆలోచనలు ఈ మూవీ యూనిట్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ కి "సీఈవో" అనే టైటిల్ ను పెట్టి ఆలోచనలు ఈ చిత్ర బృందం ఉన్నట్లు సమాచారం. ఇది ఇలా ఉంటే తాజాగా దర్శకుడు శంకర్ "ఆర్ సి 15" సెట్స్ నుండి ఒక ఫోటోను విడుదల చేశాడు. ఈ ఫోటోలో శంకర్ గుర్రంపై ఉన్నాడు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది,