ప్రస్తుతం ఇండియా వ్యాప్తంగా అద్భుతమైన క్రేజ్ ను సంపాదించుకున్న అతి కొద్ది మంది ముద్దుగుమ్మలలో ఒకరు అయినటువంటి కియార అద్వానీ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. హిందీ సినిమాల ద్వారా అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న ఈ మోస్ట్ బ్యూటిఫుల్ హీరోయిన్ ఆ తర్వాత తెలుగు సినిమా ఇండస్ట్రీ వైపు అడుగులు వేసింది. అందులో భాగంగా మహేష్ హీరో గా రూపొందిన భరత్ అనే నేను ... రామ్ చరణ్ హీరో గా రూపొందిన వినయ విధేయ రామ సినిమాలలో హీరోయిన్ గా నటించింది. 

మూవీ లతో ఈ ముద్దు గుమ్మ ఎంతో మంది తెలుగు సినీ ప్రేమికుల మనసును కూడా దోచుకుంది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ మోస్ట్ బ్యూటిఫుల్ హీరోయిన్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ లో రామ్ చరణ్ సరసన హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీ కి ఇప్పటి వరకు చిత్ర బృందం టైటిల్ ను ఫిక్స్ చేయకపోవడంతో ఈ సినిమా షూటింగ్ "ఆర్ సి 15" అనే వర్కింగ్ తో ఈ మూవీ బృందం జరుగుతుంది. 

సినిమా రామ్ చరణ్ కెరియర్ లో 15 వ మూవీ గా రూపొందుతుంది. ఇది ఇలా ఉంటే సినిమాలలో తన అందచందాలతో ఎంతో మంది ప్రేక్షకులను కట్టిపడేసిన ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో కూడా తన అందచందాలు ప్రదర్శితం అయ్యేలా ఉన్న ఫోటోలను పోస్ట్ చేస్తూ వస్తుంది. అందులో భాగంగా తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో కియార అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను పోస్ట్ చేసింది. తాజాగా కియార  తన థాయ్ అందాలు ప్రదర్శితం అయ్యేలా ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది.   ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: